భారత చరిత్ర


బుడిగె ను దేనితో తయారుచేస్తారు?
A.రాగి లేదా తగరం
B.ఇనుము
C.ఇత్తడి లేదా కంచు
D.వెండి లేదా రాగి


బుడిగే జంగాలు ప్రఖ్యాతి గాంచిన జిల్లాలు?
A.మెదక్ మరియు రంగారెడ్డి
B.కర్నూల్,నెల్లూరు
C.గుంటూరు,ఒంగోలు
D.తూర్పు గోదావరి,రాజమండ్రి


బుర్ర కథ జానపద కళా రూపాన్ని ఏ కథ అని వ్యవహరిస్తారు?
A.తంబూర కథ
B.బుడిగె కథ
C.జంగం కథ
D.కళ కథ


బుర్ర కథ ఎంత మంది చెబుతారు?
A.ఇద్దరు
B.నలుగురు
C.ఐదుగురు
D.ముగ్గురు


బుర్ర కథలో ప్రధాన వ్యక్తి దగ్గర ఏ వాయిద్యం ఉంటుంది?
A.ఒగ్గు
B.బుడిగె
C.వీణ
D.తంబూర


బుర్ర కథ చెప్పే వ్యక్తులు ఏ కథలు చెప్పడంలో సిద్ధహస్తులు?
A.రామాయణం,భారతం
B.పలు పౌరాణిక మరియు చారిత్రక కథలు
C.భాగవతం,మహాభారతం
D.విష్ణు,శివ పురాణం


మున్నూరు ,ముత్త రాశి మొదలైన కులాల నుండి ఉద్భవించిన జాతి?
A.శారదా కండ్రు
B.దాసర్లు
C.బొబ్బిలిలు
D.బుడ బుక్కలు


శారదా కాండ్రు వాయించే తంబూర పేరు?
A.కాండ్రు
B.రాధ
C.శారదా
D.ముత్తరాశి


శారదా కాండ్రులు తెలంగాణ సాయుధ పోరాట యోధులైన ఎవరి కథలుగా చెప్పేవారు?
A.కాండ్రు
B.రాధ
C.శారదా
D.ముత్తరాశి


శారదా కాండ్రులు ఏ జిల్లా లో ఎక్కువగా ఉన్నారు?
A.వరంగల్
B.ఖమ్మం
C.నిజామాబాద్
D.మెదక్

Result: