భారత చరిత్ర


సంచార జాతికి చెందిన మహిళ కళాకారులు ఎవరు?
A.పోచమ్మలోళ్ళు
B.మైసమ్మ లోళ్ళు
C.పెద్దమ్మ లోళ్ళు
D.బండారులు


సంచార జాతి మహిళా కళాకారులు ఎవరి విగ్రహాన్ని తలపై పెట్టుకుంటారు?
A.పోచమ్మ
B.పెద్దమ్మ
C.ఎల్లమ్మ
D.పోలేరమ్మ


విగ్రహాన్ని తలపై పెట్టుకుని స్త్రీలు లయబద్దంగా ఏ శబ్దానికి అడుగులు వేస్తారు?
A.డోలు
B.తబల
C.హార్మోనియం
D.సన్నాయి


క్రింది వారిలో నిజాం ప్రభుత్వాన్ని ఎదురించిన విప్లవ యోధుడు?
A.కొండా రాజన్న
B.మిద్దె రాములు
C.చుక్క సత్తయ్య
D.పండుగ శాయన్న


ప్రాచీన కాలం నుంచి జానపద సాహిత్యం ఎవరి వలన ఊపిరి పోసుకుంది?
A.బందారులు
B.ఒగ్గులు
C.రంజులు
D.జంగం దేవరలు


జంగం దేవరలు చెప్పే కథలను ఏమంటారు?
A.రంజు కథలు
B.జంగం కథలు
C.సంచార కథలు
D.జాతక కథలు


బుడిగె జంగాలు , సిరిగె జంగాలు ఏ మత సంప్రదాయ కథలు చెబుతారు?
A.బౌద్దమ్
B.శైవం
C.జైనం
D.హిందు


ఏ ప్రాంతంలో ముఖ్యంగా బుడిగె జంగాలు జంగం కథలు చెబుతారు?
A.ఆంధ్ర
B.రాయల సీమ
C.మహారాష్ట్ర
D.తెలంగాణ


బుడిగె జంగాల కి ఆ పేరు రావడానికి కారణం?
A.బుడిగె అనే ప్రాంతం
B.బుడిగె అనే వాయిద్యం
C.బుడిగె అనే గిరిజన రాజు
D.ఏది కాదు


బుడిగే జంగాల వాయిద్యానికి ఇతర పేరు?
A.సమ్మెట
B.తందాన
C.డెక్కి మరియు గుమ్మెట
D.తక్కి,తమ్మెట

Result: