భారత చరిత్ర


యానాదులు ఎవరి చిత్ర కథని అత్యంత రమ్యంగా చెబుతారు?
A.మల్లన్న
B.బిరన్న
C.నల్ల పోచమ్మ
D.చెంచు లక్ష్మి


యానాదులు చెప్పే చిత్ర కథ ని ఏమని పిలుస్తారు?
A.గురుడాచాల భాగవతం
B.యానాది భాగవతం
C.కురుమ భాగవతం
D.చెంచు లక్ష్మి భాగవతం


మందెచ్చు కళాకారులు ఏ కులానికి చెందినవారు?
A.ముదిరాజ్
B.కమ్మరి
C.యాదవ
D.మంగళి


మందెచ్చు కళాకారులు ఎవరి జానపద కథను గానం చేస్తారు?
A.చెంచులక్ష్మి
B.ఒల్లమాదేవి
C.రమాదేవి
D.పెరిక కథ


మందెచ్చు కళాకారులలో ప్రధాన కథకుడు ఏం పట్టుకొని గానం చేస్తాడు?
A.ఢమరుకం
B.తాంబూరా
C.కత్తి
D.కర్ర


పెరిక కులానికి చెందిన వారు ఏ కళాకారులను పోషిస్తారు?
A.మందేచ్చు కళాకారులు
B.బండారు కళాకారులు
C.యానాది కళాకారులు
D.ఒగ్గు కళాకారులు


బండారు కళాకారులు ఏ పురాణ కథను చెబుతారు?
A.గరుడ పురాణం
B.భాగవత పురాణం
C.జాతక పురాణం
D.పెరిక జాతి పురాణం


బండారు కళాకారులు ఏ వాయిద్యంతో పాటలు పాడుతూ కథ చెప్తారు?
A.ఢమరుకం
B.చిడతలు
C.తాంబూరా
D.ఏ వాయిద్యం లేకుండా


గిరిజన తెగలు అయిన ఏ కులస్తులు కులోవృత్తి గాధలు చెప్పే వారు?
A.కోయ మరియు గోండు
B.చెంచు,లంబాడి
C.తోటీ,భిల్లులు
D.ఎరుకల,కోలామ్


రంజు కళాకారులు ఎవరి కథలు చెబుతారు?
A.కురువంశ మూలపురుషుని
B.రంజు కులస్తుల
C.గ్రామ దేవతల కధలు
D.గిరిజన కథలు

Result: