భారత చరిత్ర


అసాదులు ఉపయోగించే వాద్యాలు?
A.వీణ
B.తంబురా,మురళి
C.జవికి మరియు చేడిక
D.మృదంగం


ఒగ్గు కథ ఏ ప్రాంతంలోని ప్రత్యేక కథాగానం?
A.ఆంద్రప్రదేశ్
B.కేరళ
C.తమిళనాడు
D.తెలంగాణ


ఒగ్గు అనగా ఏమి?
A.రాముని చేతిలో బాణం
B.శివుని చేతిలో ఢమరుకం
C.బ్రహ్మ యొక్క తల
D.కృష్ణుని యొక్క వేణువు


ఏ కులానికి చెందిన వీరశైవ ఆరాధకులు ప్రదర్శించేది ఒగ్గు కథ?
A.కుమ్మరి
B.మాదిగ
C.కురుమ
D.యానాది


ఒగ్గు కథలో ఉపయోగించే ప్రధాన వాయిధ్యాలు ఏవి ?
A.పెద్దడోలు మరియు తాళాలు
B.ఢమరుకం,వీణ
C.తంబురం ,ఢమరుకం
D.హార్మోనియం,వేణువు


ఏ రకమైన గొల్లలు ఎల్లమ్మ కథను నృత్య గానాల ద్వారా ప్రదర్శించారు?
A.నల్ల గొల్లలు
B.ఎర్ర గొల్లలు
C.తెల్ల గొల్లలు
D.ఏది కాదు


క్రింది వాటిలో ఒగ్గు కథ ల్లో ఒకటి?
A.మల్లన్నకథ
B.విల్ల నాగిరెడ్డి
C.వేమారెడ్డి చరిత్ర
D.బాలనాగమ్మ కథ


కోయ తెగలోని ఏ వంశస్థులు సమ్మక్క కథను చెబుతారు?
A.చందా
B.కాటమ
C.బీర
D.కురుమ


జాతీయ స్థాయిలో ఒగ్గు కథకు ప్రాచుర్యం తెచ్చిన వారు?
A.చొక్క రామయ్య
B.మిద్దె రాములు మరియు చుక్క సత్తయ్య
C.ఎర్ర గొల్లలు
D.ఉగ్గు గొల్లలు


యానాది భాగవతం ఎవరు చెప్తారు?
A.భాగవతులు
B.కురుమలు
C.చెంచులు
D.యానాదులు

Result: