భారత చరిత్ర


పాల్కురికి సోమనాథుని కాలంలో గల యాచకులు?
A.తప్పెటలు
B.భాగవతులు
C.ముష్టిగ
D.పిచ్చు కుంట్ల


పాల్కురికి సోమనాథుని ఏ గ్రంథం వల్ల పిచ్చు కుంట్లులు ఉన్నారని తెలుస్తుంది?
A.మహా ప్రస్థానం
B.పండితారాధ్య చరిత్ర
C.త్రిలోచనం
D.కన్యాశుల్యం


పిచ్చుకుంట్లలు ఏ మతానికి చెందినవారు?
A.జైనం
B.హిందు
C.ముస్లిం
D.శైవం


పిచ్చుకుంట్లు ఏ కులస్థులను యాచించి జీవనం సాగించేవారు?
A.రెడ్లను
B.కుమ్మరులను
C.మాలలను
D.పద్మశాలులను


పిచ్చుకుంట్ల లో చెప్పే కథలలో ప్రధానమైంది?
A.వీర ప్రతాపం
B.పండితారాధ్యం
C.పల్నాటి వీర చరిత్ర
D.మహా ప్రస్థానం


కింది వాటిలో పిచ్చు కుంట్లు చెప్పే కథల్లో ఒకటి?
A.శివ కథ
B.జాతక కథ
C.పండితా రాద్యం
D.బాల నాగమ్మ


పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది?
A.శ్రీశ్రీ
B.పాల్కురికి సోమనాథుడు
C.శ్రీ నాథుడు
D.పోతన


తెలంగాణ లో ఎల్లమ్మ,మైసమ్మ,పెద్దమ్మలను గ్రామ దేవతలుగా పూజించేవారు ఎవరు?
A.జోగినీలు
B.మహావీలు
C.అసాదులు
D.భాగవతులు


ఎల్లమ్మ ,పెద్దమ్మ ,మైసమ్మ లని పూజించే పూజారులను ఏమని అంటారు?
A.రూంజుల వారు
B.అసాదులు
C.పాండవుల వారు
D.భట్రాజులు


దళితులైన మాల, మాదిగల తో పాటు ఏ కులస్తులు అసాదులు గా ఉంటారు?
A.కుమ్మర్లు
B.కమ్మరులు
C.గౌడులు
D.ముదిరాజ్ లు

Result: