భారత చరిత్ర


అవివాహిత యువతులకు స్త్రీ దేవత కు పెళ్లి చేసే విధానాన్ని ఏమంటారు?
A.జోగిని
B.బసవి
C.తరణి
D.తవాయి


అవివాహిత యువతులను దేవుడికిచ్చి పెళ్లి చేసే విధానం పేరు?
A.జోగిని
B.డక్కలి
C.యానాది
D.బసవి


జోగినీలు ఏ విషయానికి అనర్హులు?
A.పండుగలకి
B.వివాహాలకు
C.గ్రామ పనులకు
D.దేవాలయాల్లోకి


జోగినిలు అత్యధికం గా గుర్తింపబడ్డ తెలంగాణ జిల్లా?
A.కరీంనగర్
B.ఆదిలాబాద్
C.వరంగల్
D.నిజామాబాద్


ప్రభువులు ,జమీందార్లు తమ ఇళ్లలో ఆడపిల్లలను బానిసగా ఉంచుకునే వ్యవస్థను ఏమంటారు?
A.బానిస వ్యవస్థ
B.పడుపు
C.జోగినీ
D.ఆడపాప


పడుపు వృత్తి చేసే వారిని ఏ పేరుతో పిలిచేవారు?
A.జోగినిలు
B.బసవిలు
C.తవాయిఫ్
D.మైలారీలు


తవాయిఫ్ అనగా?
A.ప్రభువుల ఇంట్లో బానిసలు
B.సంగీత నాట్యకారులు
C.సంగీత నాట్యలతో పరుషులను ఆహ్లాద పరిచేవారు
D.గాయకులు


పడుపు వృత్తి చేసే వారిని తర్వాత కాలంలో ఏ విధంగా మార్చారు?
A.బానిసలుగా
B.వేశ్యలుగా
C.నాట్యకారులుగా
D.ఏది కాదు


పరదా పద్దతి అనేది ఎవరి కాలంలో తెలంగాణలో వ్యాపించింది?
A.కుతుబ్ షాహిల
B.కాకతీయుల
C.శాతవాహనుల
D.నిజాం రాజుల


ముస్లిం స్త్రీల తోపాటు ఎవరెవరు పరదా పాటించేవారు?
A.క్రైస్తవులు
B.హిందు ప్రభువుల స్త్రీలు
C.బౌద్ద మత స్త్రీలు
D.జైనమత కులీని స్త్రీలు

Result: