భారత చరిత్ర
రైతుల పై విధించిన పన్నులను వారు తీర్చలేక ఎవరికి దాసుడిగా మారెవారు?
A.గ్రామ అద్యక్షుడికి
B.భూ స్వామికి
C.దొరలకు
D.గ్రామానికి
రైతులు దాసుడిగా మారడాన్ని ఏమని పిలిచేవారు?
A.బేగార్
B.బేకార్
C.ఫర్మానా
D.బగేలా
బగేలాలు సాధారణంగా ఎక్కడ పని చేసేవారు?
A.భూ స్వామి ఇంట్లో
B.వయవసాయ పశువుల పాకలో
C.గ్రామ పంచాయితిలో
D.మొత్తం గ్రామం లో
1930 లో ఏ ప్రభుత్వం బగేలా ను నిర్మూలిస్తూ చట్టం చేసింది?
A.నిజాం
B.ఆంధ్ర
C.కాకతీయ
D.కేరళ
నవాబ్ ఇంతియాజ్ జంగ్ తన రిపోర్టులో ఎవరి దుర్బర జీవితం గురించి వివరించాడు?
A.బగేలా
B.బేగారి
C.ఫర్మానా
D.మైలారి
మీర్ ఉస్మన్ అలీ ఖాన్ బేగారిని నిర్మూలిస్తూ చేసిన ఫర్మానా ప్రకారం పురుషునికి ఎన్ని సెర్ల ధాన్యం ఇవ్వాలని ఆదేశించాడు?
A.10
B.12
C.15
D.20
మీర్ ఉస్మన్ అలీఖాన్ చేసిన ఫర్మనా ప్రకారం స్త్రీ లకి ఎన్ని సెర్ల ధాన్యం ఇవ్వాలని ఆదేశించారు?
A.10
B.15
C.8
D.6
మీర్ ఉస్మన్ అలీఖాన్ చేసిన ఫర్మనా ప్రకారం పిల్లలకి ఎన్ని సెర్ల ధాన్యం ఇవ్వాలని ఆదేశించారు?
A.4
B.5
C.6
D.7
నిజాం ఒక ఫర్మానా జారీ చేస్తూ ఎన్ని సంవత్సరాల కంటే తక్కువ వయస్సు పిల్లలు బేగారిలుగా ఉండరాదు అని పేర్కొన్నాడు?
A.8
B.10
C.15
D.8
ఆడపిల్లను దేవుని పేరుతో వదిలేసే ఆటవిక సంప్రదాయాన్ని ఏమంటారు?
A.పడుపు వ్యవస్థ
B.పరదా వ్యవస్థ
C.జోగిని వ్యవస్థ
D.ఆటవిక వ్యవస్థ
Result: