భారత చరిత్ర


క్రింది వాటిలో గ్రామ సేవకులు గా ఉండే ఒక కులం?
A.పద్మశాలి
B.గౌడలు
C.కోమట్లు
D.పురోహితులు


గ్రామ సేవకుల పురోహితులు, గ్రామ సేవకులకు ఏ పేరుతో ధాన్యం పెట్టేవారు?
A.వెట్టి
B.కరణం
C.ముల్లా
D.బలోత


ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఉచితంగా చేసే పనులను ఏమంటారు?
A.కరణం
B.వెట్టి
C.యానాది
D.రుంజి


ఏ రకమైన వ్యక్తులు ప్రజలకు అప్పిచ్చి వారి నుండి నాగు వడ్డీని వసూలు చేసేవారు?
A.గ్రామ పెద్దలు
B.కోమట్లు
C.గ్రామ ఉద్యోగులు
D.భూస్వాములు


ప్రజలకు అప్పిచి చెల్లించకపోతే ఆ ఇంటి నుండి ఒకరిని ఏం చేసేవారు?
A.వెట్టి చాకిరి
B.దత్తత తీసుకునే వారు
C.కొరడాతో కొట్టేవారు
D.గ్రామ పంచాయితిలో కట్టేసేవారు


వెట్టి గురించి వట్టికోట ఆళ్వారుస్వామి తన ఏ రచనలలో రాసాడు?
A.చిల్లర దేవుళ్ళు
B.మహా ప్రస్థానం
C.మృత్యునిడలు
D.ప్రజల మునిర్ష


దాశరథి రంగాచార్యులు తన గ్రంథాల్లోని ఏ గ్రంథంలో వెట్టి గురించి రాశాడు?
A.ప్రజల మనిషి
B.చిల్లర దేవుళ్ళు
C.గంగు
D.మృత్యు పోరాటం


బోల్లిముంత శివరామకృష్ణ ఏ గ్రంథంలో వెట్టి గురించి తెలిపాడు?
A.మృత్యు నీడలు
B.జీవన పోరాటం
C.ప్రజల మనిషి
D.ప్రజస్వామ్యం


ఏ సంవత్సరంలో మీర్ హుస్సేన్ అలీఖాన్ వెట్టి చాకిరి నిషేధిస్తూ చట్టం చేశాడు?
A.1909
B.1910
C.1911
D.1912


మీర్ ఉస్మాన్ అలీఖాన్ వెట్టిచాకిరిని నిషేదిస్తూ చేసిన చట్టం ఏది?
A.బేగార్
B.బేకార్
C.బగేలా
D.బలోత

Result: