భారత చరిత్ర
ముదిరాజ్ దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.కౌరవుల వారు
B.పాండవుల వారు
C.తప్పెటలు
D.భాగవతులు
పద్మశాలీల దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.సాధానులు
B.సాధన శూరులు
C.రూంజుల వారు
D.వరుస బెట్టులు
పెరుకుల దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.వరుస భట్టులు
B.డక్కలి
C.తప్పెటలు
D.భాగవతులు
గౌడ దగ్గర అడ్డుకునే వారిని ఏమని పిలుస్తారు?
A.గౌడ భట్టు
B.గౌడ గౌరి
C.గౌడుక్కలి
D.గౌడ జెట్టి
గామల్ల దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.రూంజులు
B.యానాదులు
C.భట్రాజులు
D.మైలారీలు
విశ్వ బ్రాహ్మణుల దగ్గర అడుక్కునే వారిని ఏమని పిలుస్తారు?
A.ముష్టిగ
B.వీర ముష్టి
C.రూంజుల వారు
D.తప్పెటలు
మాలల దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.వీర ముష్టి
B.ముష్టిగ
C.డక్కలి
D.సాధన శూరులు
మాదిగల దగ్గర అడుక్కునే వారిని ఏమని పిలుస్తారు?
A.భాగవతులు
B.కరణులు
C.ముల్లాలు
D.తోలు వారు
భాగవతుల కు మరొక పేరు?
A.డక్కలి
B.ముష్టిగ
C.భట్రాజులు
D.వరుస జెట్టీలు
గ్రామ సేవకులను ఏ పేరుతో వ్యవహరించేవారు?
A.తప్పెటలు
B.బలోపేతులు
C.బలోత దారులు
D.సేవికులు
Result: