ప్రణాళిక సంఘం సిఫార్సుల మేరకు ఏ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం 1950 ను కొంత వరకు సవరణ చేయడం జరిగింది?
A.1951
B.1952
C.1953
D.1954
హైదరాబాద్ లో ఏ చట్టం ప్రకారం భూ సంస్కరణలు అమలు చేయడానికి కుటుంబ కమతం ప్రాతిపదికగా తీసుకున్నారు?
A.కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం -1950
B.కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం -1954
C.a మరియు b
D.జాగీర్దారుల రద్దు చట్టం-1949
పెద్ద భూస్వాముల దగ్గర ఉన్న మిగులు భూములకు నష్ట పరిహారం చెల్లించి ఆ భూములను సహకార సంఘాలకు అప్పగించవచ్చునని తెలిపిన హైదరాబాద్ రాష్ట్ర చట్టం ఏది?
A.కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం -1954
B.జాగీర్దారుల రద్దు చట్టం-1949
C.కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం -1950
D.కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం -1964
హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం 1954 ప్రకారం దేనికి ప్రాతిపదికగా కౌలు నిర్ణయించబడుతుంది?
A.భూ సంస్కరణలకు
B.భూమి శిస్తుకి
C.సాగు భూమికి
D.పెట్టుబడికి
1950 లో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఎవరి నేతృత్వంలో ఒక కమిటీని నియమించడం జరిగినది?
A.ఎ.డి.గోర్వాల
B.జి.ఎస్.మెల్కోటీ
C.ఎమ్.కె.వెల్లోడి
D.వి.బి.రాజు
1950 అక్టోబర్ లో ఎవరి నేతృత్వంలో సమర్పించిన నివేదికలో రాష్ట్ర పరిపాలనను ఆధునీకరించడానికి కావలసిన పాలనా సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని సూచించింది?
A.బూర్గుల రామకృష్ణారావు
B.కె.వి.రంగారెడ్డి
C.ఎ.డి.గోర్వాల
D.పైవన్నీ
1950 హైదరాబాద్ ఆర్థిక సంస్కరణల కాలంలో గోర్వాల కమిటీ సూచనలను చిత్తశుద్ధితో అమలు చేసిన రెవెన్యూ మంత్రి ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.కె.వి.రంగారెడ్డి
C.మర్రి చెన్నారెడ్డి
D.ఎమ్.కె.వెళ్లొడి
భారతదేశంలోనే మాతృభాషలో విద్యా బోధన ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏది?
A.మధ్యప్రదేశ్
B.బీహార్
C.హైదరాబాద్
D.ఢిల్లీ
హైదరాబాద్ విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాలల ఏర్పాటుకు గ్రామంలో కనీస జనాభా ఎంతగా నిర్ణయించడం జరిగింది?
A.1000
B.500
C.800
D.750
హైదరాబాద్ విద్యా సంస్కరణలో భాగంగా పాఠశాలల సంఖ్యలను ఎంత వరకు పెంచడం జరిగింది?