భారత చరిత్ర


డోక్రా అనగా ఏమిటి?
A.బిద్రి మెటల్ కళ
B.సిల్వర్ మెటల్ కళ
C.ఐరన్ మెటల్ కళ
D.బెల్ మెటల్ కళ


డోక్రా మెటల్ కళ ఏ గిరిజన ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుంది?
A.వరంగల్
B.ఆదిలాబాద్
C.కర్నూల్
D.తిరుపతి


క్రింది వాటిలో డోక్రా మెటల్ కళ కి సహజ ఆవాసంగా ఉన్న ప్రాంతం?
A.ఉషగాన్ మరియు జమగావ్
B.ఎలగందల్
C.సుద్దగావ్,బీదర్
D.కిరమీ,చింతల్


డోక్రా మెటల్ తో తయారు చేసే వస్తువుల్లో ఒకటి?
A.జానపద డిజైన్లు
B.అలంకరించిన కుండలు
C.మెమొంటీలు
D.వేలాడే షాండియార్


ఆశ్రిత కులాలు ఏ వృత్తిని చేపట్టారు?
A.నేత
B.చిత్ర కళ
C.వెండి తీగ పని
D.యాచకం


యాదవుల దగ్గర అడుక్కునే అశ్రిత కులాల్ని ఏమంటారు?
A.విప్ర వినోదులు
B.గొల్ల సుద్దలు
C.గొల్ల పడగల వారు
D.గొల్ల కూర్మలు


బ్రాహ్మణుల దగ్గర అడుక్కునే అశ్రిత కులాల్ని ఏమంటారు?
A.మద్దెచ్చుల వారు
B.కాకి పడగల వారు
C.విప్ర వినోదులు
D.సుద్దచ్చులు


కాపుల దగ్గర అడుక్కునే అశ్రిత కులాల్ని ఏమంటారు?
A.కాకి పడగల వారు
B.విప్రులు
C.సుద్ద వినోదులు
D.మద్దెచ్చులు


రాజుల దగ్గర అడుక్కునే అశ్రిత కులాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
A.భట్రాజులు
B.మైలారీలు
C.పరుస భట్టులు
D.యానాదులు


కోమట్ల దగ్గర అడుక్కునే వారిని ఏమంటారు?
A.యానాదులు
B.ముష్టిగ
C.వీర ముష్టి
D.డక్కలి

Result: