భారత చరిత్ర


బిద్రి వస్తువులకు ఆ పేరు రావడానికి కారణం?
A.బద్రి అనే కళాకారుడు
B.బీదర్ అనే ప్రాంతం
C.బిద్రి అనే అడవి
D.ఆ వస్తువుల్లో ఉండే బిద్రి అనే పదార్థం


ఏ దేశం నుండి బిద్రి కళ హైదరాబాద్ కి వలస వచ్చింది?
A.ఇరాక్
B.టోక్యో
C.మలేషియా
D.ఇరాన్


గన్ మెటల్ అనేది ఏ ఏ లోహాల మిశ్రమం?
A.ఇనుము,రాగి
B.కాపర్ మరియు జింక్
C.మాంగనీస్,ఇత్తడి
D.వెండి,తగరం


గన్ మెటల్ తో తయారు చేసిన వస్తువుల పై మొదట ఏ రంగు వేసి దానిపై బంగారు రంగు డిజైన్ చేస్తారు?
A.నలుపు
B.తెలుపు
C.ఎరుపు
D.ఆకుపచ్చ


వెండి తీగ పని కరీంనగర్ జిల్లాలోని ఏ ప్రాంతంలో ఆవిర్భవించింది?
A.సిద్దిపేట
B.జగిత్యాల్
C.పెర్కిట్
D.ఎలగందల్


వెండి తీగ పని దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ఆవిర్భవించింది?
A.100
B.200
C.300
D.400


ఎలగందల్ లో వెండి తీగ పనిని ప్రవేశపెట్టినది?
A.కడార్ల రామయ్య
B.ఏర్ల సీతయ్య
C.ఎరుకంటి సోమయ్య
D.పోతుగంటి లక్ష్మయ్య


వెండి తీగ పని ని ఏమని పిలుస్తారు?
A.సిల్వర్ వర్క్స్
B.సిల్వర్ వైరింగ్
C.సిల్వర్ పెయింటింగ్
D.సిల్వర్ ఫిలిగ్రీ


వెండి తీగ పని లో దేనిని మెలికలు తిప్పి నగలు తయారు చేస్తారు?
A.బంగారం
B.వెండి
C.రాగి
D.ఇత్తడి


వెండి తీగ పనిని ఏ కులస్తులు అభ్యసిస్తున్న హస్తకళ?
A.విశ్వ బ్రహ్మణులు
B.పద్మ శాలిలు
C.కాపులు
D.ముదిరాజ్ లు

Result: