భారత చరిత్ర


ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇక్కత్ ఫాబ్రిక్ పుట్టిన గ్రామం?
A.పోచంపల్లి
B.జగదల్ పూర్
C.నిర్మల్
D.కొండపల్లి


పోచంపల్లి హస్తకళలకు లభించిన ట్యాగ్?
A.G.I
B.I.S.I
C.G.O.P
D.A.N.G


పోచంపల్లి హస్తకళలు చేయడంలో నిమగ్నమై ఉన్న వారు ఎవరు?
A.పద్మశాలీలు
B.స్థానిక గిరిజనులు
C.స్థానిక జానపదులు
D.కళాకారులు


క్రింది వాటిలో పోచంపల్లికి ప్రధాన ఆకర్షణ గా కనిపించే ఆలయం?
A.వేంకటేశ్వర ఆలయం
B.అయ్యప్ప ఆలయం
C.కార్తికేయ ఆలయం
D.మార్కండేయ ఆలయం


కఠినమైన ఇత్తడి మెటల్ షీట్ పైన అద్భుతమైన కళాఖండాలు చెక్కే కళ ఏ గ్రామంలో పుట్టింది?
A.పోచంపల్లి
B.పెంబర్తి
C.నిజామాబాద్
D.గద్వాల్


దేశంలోని ఇత్తడి కళకు ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
A.పోచంపల్లి
B.పెంబర్తి
C.కొత్త కోట
D.నాయక్ పాడ్


ఏ రాజుల కాలంలో పెంబర్తి ఇత్తడి కళానైపుణ్యం ఉచ్చ దశ కు చేరింది?
A.మొగలాయిల
B.శాతవాహనుల
C.కాకతీయుల
D.మౌర్యుల


పెంబర్తి ఇత్తడి కళానైపుణ్యం ఏ మతానికి లోనై లౌకిక కళా నైపుణ్యం గా అభివృద్ధి చెందింది?
A.హిందు మరియు ముస్లిం
B.క్రైస్తవ
C.బౌద్ద
D.జైన


క్రింది వాటిలో ఏ ఆఫీసులో అలంకరించే ఇత్తడి వస్తువులు పెంబర్తి లో తయారయ్యాయి?
A.క్యూబా కార్పొరేట్ ఆఫీసు
B.టోక్యో కార్పొరేట్ ఆఫీసు
C.మలేషియా కార్పొరేట్ ఆఫీసు
D.అమెరికా కార్పొరేట్ ఆఫీసు


బిద్రి వస్తువులు అభివృద్ధి చెందిన ప్రాంతం?
A.నిర్మల్
B.బీదర్
C.పెంబర్తి
D.పోచంపల్లి

Result: