భారత చరిత్ర


ఆసియా రూమాల్ లో ఉపయోగించే వస్తువులు?
A.సంక్లిష్టమైన రేఖా చిత్రాలు
B.కొయ్య బొమ్మలు
C.చేనేత
D.అలంకార వస్తువులు


ఆసియా రూమాల్ లో దారాన్ని దేనిలో ముంచి ఆరవేస్తారు?
A.తేనె
B.నీరు
C.పాలు
D.తైలం


ఆసియా రూమాల్ లో వాడే పేడ?
A.ఆవు
B.గొర్రె
C.మేక
D.ఎద్దు


గద్వాల- కొత్తపేట ప్రాంతాల్లో వందల కుటుంబాలు తయారు చేసే వస్తువు?
A.కొయ్య బొమ్మలు
B.చీరలు
C.గృహ పరికరాలు
D.ఆయుర్వేద మందులు


నాయక్ పాడ్ లు దేవుళ్లను ఏ రూపంలో పూజిస్తారు?
A.మాస్క్ లు
B.గద్దెలు
C.విగ్రహాలు
D.ధాన్యాల


నాయక్ పాడ్ లు మాస్క్ లను ఉత్సవాలలో పూజింపక ముందే ఎక్కడ ఉంచి సంరక్షిస్తారు?
A.గ్రామ పంచాయితిలో
B.వేరే గ్రామం లో
C.గ్రామ ఆలయాలలో
D.గ్రామ విద్యాలయాల్లో


ఆదిలాబాద్ జిల్లాలోని ఏ తెగవారు మనిషి ముఖాన్ని పులి మాస్క్ లను తయారు చేస్తారు?
A.చెంచులు
B.లంబాడీలు
C.ఎరుకలు
D.గోండులు


గోండుల యొక్క జ్ఞాపకార్థం కలప స్తూపాలను ఏ రాష్ట్రం లో చూడవచ్చు?
A.బీహార్
B.పంజాబ్
C.రాజస్థాన్
D.మధ్యప్రదేశ్


లంబాడా ఎంబ్రాయిడరీ వస్త్రాలు ధరించే లంబాడ మహిళలు ఉన్న జిల్లా?
A.ఆదిలాబాద్
B.నిజామాబాద్
C.కరీంనగర్
D.వరంగల్


లంబాడీ మహిళలు వేటి తో తయారు చేసిన ఆభరణాలను అలంకరించుకుంటారు?
A.బంగారు వెండి మరియు ఇనుము
B.రాగి ,ఇత్తడి
C.తగరం,ఇనుము
D.జింక్,మాంగనీస్

Result: