భారత చరిత్ర


ఏ పరికరాలలో నిర్మల్ హస్తకళా నైపుణ్యం గమనించవచ్చు?
A.వ్యవసాయ పరికరాలలో
B.గోడకు వేలాడదీసే పరికరాల్లో
C.ఇంటి పరికరాలలో
D.కలప పరికరాలలో


దేనితో తయారుచేసిన నిర్మల్ బొమ్మలు సహజమైన బంగారు మెరుపు తో ఉంటాయి?
A.రాగి
B.ఇత్తడి
C.మూలికాసారం
D.వెండి


కొయ్య చెక్కడాలు తెలంగాణలోని ఏ జిల్లాలో ప్రసిద్ధి?
A.కర్నూల్
B.నెల్లూరు
C.ఒంగోలు
D.భువనగిరి


జానపద శైలిలో వస్త్రంపై చిత్రీకరించి, పౌరాణిక గాథలు కళ్లకు కట్టినట్టు చూపించే పెయింటింగ్స్ పేరు?
A.నిర్మల్ పెయింటింగ్
B.చేర్యాల్ స్కూల్ పెయింటింగ్
C.ఫోక్ పెయింటింగ్
D.జానపద పారాణిక పెయింటింగ్


చెరియాల్ పెయింటింగ్స్ కళాకారులను ఏమంటారు?
A.నకాషీలు
B.మొగసీలు
C.కళాత్మకులు
D.చేర్యాలు


చెరియాల్ పెయింటింగ్స్ కి మరొక పేరు?
A.థీమ్ పెయింటింగ్
B.రిథమ్ పెయింటింగ్
C.ఆర్ట్ పెయింటింగ్
D.స్క్రోల్ పెయింటింగ్


చెరియాల్ పెయింటింగ్స్ లో ఏవి ఇతివృత్తాలుగా ఉంటాయి?
A.రాజుల పరిపాలన
B.సామాజిక ఇతి వృత్తం
C.జానపద జీవిత కథలు
D.దేవుళ్ళ కథలు


స్క్రోల్ పెయింటింగ్ పుట్టిన గ్రామం?
A.భువనగిరి
B.నిర్మల్
C.కొండపల్లి
D.చేర్యాల


ఆసియా (తేలియా) రుమాలు తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామం?
A.పోచంపాడు
B.చేర్యాల
C.పోచంపల్లి
D.నిర్మల్


ఆసియా రూమాల్ లో ఏ నేత ను ఉపయోగిస్తారు?
A.ఇరావత్
B.ఇకాత్
C.చేనేత
D.పానెల్

Result: