భారత చరిత్ర


జనవరిలో జరిపే ఫెస్టివల్?
A.దక్కన్ ఫెస్టివల్
B.కాకతీయ ఫెస్టివల్
C.లుంబినీ ఫెస్టివల్
D.పతంగుల ఫెస్టివల్


కరీంనగర్ లో జరిపే ఫెస్టివల్?
A.కాకతీయ ఫెస్టివల్
B.శాతవాహన ఫెస్టివల్
C.లుంబినీ ఫెస్టివల్
D.దక్కన్ ఫెస్టివల్


కాకతీయుల కాలంలో ఆవిర్భవించిన హస్తకళలు?
A.ఎల్లోరా
B.అజంతా
C.అమరావతి
D.నిర్మల్


నిర్మల్ హస్తకళ కి ఆ పేరు రావడానికి కారణం?
A.పునికి చెట్ల కలప
B.నిమ్మ నాయుడు టేకు
C.నిమ్మకాయలు
D.ఆ ప్రాంత రాజు పేరు?


తరతరాలుగా తయారయ్యే కళాత్మక వస్తువులు ఎన్ని ప్రధాన రూపంలో ఉంటాయి?
A.4
B.3
C.5
D.6


నిర్మల్ ప్రధాన రూపాల కళాత్మక వస్తువులను అన్నింటినీ ఏ పేరుతో పిలుస్తారు?
A.నిర్మల్ ఆర్డ్ వేర్
B.నిర్మల్ నిగమం
C.నిర్మల్ పెయింటిగ్స్
D.నిర్మల్


నిర్మల్ బొమ్మలను ఏ రకం కర్రతో తయారు చేస్తారు?
A.వెదురు
B.టేకు
C.సాఫ్ట్ వుడ్
D.తుమ్మ


క్రింది వాటిలో నిర్మల్ పెయింటింగ్స్ ప్రత్యేకత?
A.బంగారు మెరుపు
B.సహజ సౌందర్య వ్యక్తీకరణ
C.కళా రూపం
D.ఉడెన్ పానెల్స్


ఏ పురాణం పై వేసిన ఆయిల్ పెయింటింగ్స్ ప్రపంచ ప్రఖ్యాతి పొందాయి?
A.రామాయణం
B.భగవద్గీత
C.కురు క్షేత్రం
D.భాగవతం


నిర్మల్ కళాకారుల నైపుణ్యంలో ఎవరి శైలి స్పష్టంగా కనబడుతుంది?
A.ఇండియన్& మొగల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్
B.ఇండియన్ నేషనల్ ఆర్ట్స్
C.మొగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్
D.ఏదీ కాదు

Result: