భారత చరిత్ర
మొహర్రం పండుగను హిందూ ముస్లింలు తెలంగాణలో ఏ పండుగగా చేసుకుంటారు?
A.పీర్ల పండుగ
B.బక్రీద్
C.అషు ఖానార్
D.రంజాన్
ఇమామ్ హుస్సేన్ ఎవరి బంధువు?
A.అషుర్
B.ఖలీఫా
C.లుంబినీ
D.బర్గా
ఇమామ్ హుస్సేన్ ధరించిన జెండాల సంప్రదాయపు నకళ్లను భద్రపరిచే ఆలయం పేరు?
A.అషుర్ ఖానా
B.ఖలీఫ్ ఖానా
C.దర్గా
D.ఆలవా
ప్రతి సంవత్సరం ఏ తేదీన క్రిస్మస్ జరుపుకుంటారు?
A.డిసెంబర్-20
B.డిసెంబర్-30
C.డిసెంబర్-01
D.డిసెంబర్-25
క్రిస్మస్ సందర్భంగా ఇళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించి తమ ఇళ్లపై వేటిని అలంకరించుకుంటారు?
A.దీపాలను
B.నక్షత్రాలను
C.ఏసు క్రీస్తు బొమ్మలను
D.ఏసు క్రీస్తు శిలలను
క్రిస్మస్ పండుగ సమయంలో ఎవరు బహుమతులు తెస్తాడని చిన్న పిల్లలు ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు?
A.ఏసు క్రీస్తు
B.ఇమామ్ హుస్సేన్
C.శాంత క్లాస్
D.ప్రవక్త
ఆసియాలోని అతిపెద్ద చర్చి లలో ఒకటి ఎక్కడుంది?
A.మెదక్ చర్చి
B.కడప లోని చర్చి
C.చిత్తూరు లోని చర్చి
D.అనంతపురం లోని చర్చి
ఫిబ్రవరి నెలలో హైదరాబాద్ లో జరుపుకునే పండుగ?
A.కాకతీయ ఫెస్టివల్
B.పతంగుల ఫెస్టివల్
C.దక్కన్ ఫెస్టివల్
D.లుంబినీ ఫెస్టివల్
ఏప్రిల్, మే నెలలో బుద్ధ జయంతి సందర్భంగా జరిపే పండుగ?
A.లుంబినీ ఫెస్టివల్
B.శాతవాహన ఫెస్టివల్
C.దక్కన్ ఫెస్టివల్
D.పతంగుల ఫెస్టివల్
అక్టోబర్ లో వరంగల్ లో జరిగే ఫెస్టివల్?
A.పతంగుల ఫెస్టివల్
B.దక్కన్ ఫెస్టివల్
C.లుంబినీ ఫెస్టివల్
D.కాకతీయ ఫెస్టివల్
Result: