భారత చరిత్ర
మొహర్రం అనే పేరు ఏ పదం నుండి పుట్టింది?
A.హరామ్
B.హరేరామ్
C.మొహర్
D.మేరామ్
హరకు అనే పద అర్థం?
A.నిశబ్దం
B.పవిత్రం
C.గొప్పది
D.నిషిద్దం
యౌము-యె-అఘరా అని షియా ముస్లిం లు ఏ పండుగని పిలుస్తారు?
A.రంజాన్
B.మొహర్రం
C.బక్రీద్
D.ఈద్-ఇ-మిలాద్
మొహర్రం రోజు చంద్రున్ని చూసిన తర్వాత దేన్ని ఏర్పాటు చేస్తారు?
A.భోజనాలు
B.యజ్ఞం
C.అగ్ని గుండం
D.సంగీత కార్యక్రమాలు
మొహరం పండుగ సమయంలో షియా ముస్లింలు ఏ రంగు వస్త్రాలను ధరిస్తారు?
A.తెలుపు
B.ఆకుపచ్చ
C.ఎరుపు
D.నలుపు
మొహరం పండుగ సమయంలో ఇతరులు ఏ రంగు వస్త్రాలను ధరిస్తారు?
A.నలుపు
B.ఆకుపచ్చ
C.తెలుపు
D.పసుపు
మొహర్రం ఎన్నవ రోజు వరకు రకరకాల తినుబండారాలు చేసి చుట్టుప్రక్కల పంచుతారు?
A.10వ
B.3వ
C.15వ
D.5వ
మొహర్రం ఎన్నవ రోజు భారీ ఊరేగింపు నిర్వహిస్తారు?
A.6వ
B.7వ
C.8వ
D.9వ
మొహర్రం ఎన్నవ రోజు తమ ఇమామ్ హుస్సేన్ బలిదానం చేశారు?
A.7వ
B.8వ
C.9వ
D.10వ
మొహర్రం 10వ తేదీని షియాలు ఏ దినంగా పాటిస్తారు?
A.శోక దినం
B.శుభ దినం
C.పవిత్ర దినం
D.ఏదీ కాదు
Result: