భారత చరిత్ర


దర్గా అనేది ఏ బాష పదం?
A.ఉర్దు
B.గ్రీకు
C.లాటిన్
D.ఫారసీ


ఫారసీ భాషలో దర్గా అంటే ఏమిటి?
A.సూఫీ సమాధి
B.పవిత్ర ఆలయం
C.ప్రవేశ ద్వారం
D.మరణించిన సాధువు


దర్గాను దర్శించడానికి కారణం?
A.మరణించిన సాధువు ఆశీర్వాదం పొందుటకు
B.సూఫీల చరిత్ర తెల్సుకోవడానికి
C.అల్లా ఆశీర్వాదం కోసం
D.సంపద ఆరోగ్యం పొందుటకు


ఫాతెహ(పూజ)విధానం లో దర్గాలో దేన్ని శుభ్రం చేస్తారు?
A.ద్వారాన్ని
B.దర్గా పరిసరాలను
C.సూఫీ సాధువు సమాధిని
D.దర్గాకి వచ్చిన వారి పాదాలను


ఖురాన్ పతనం తర్వాత అందరూ ఎక్కడ ఒకే రకమైన భోజనం తింటారు?
A.దస్తర్ ఖానా
B.దర్ఖానా
C.ఇస్తర్
D.ఇఫ్తార్


ఉర్సు ఉత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయి?
A.మూడు లేదా నాలుగు
B.ఐదు
C.పది
D.పదకొండు


ఉర్సు ఉత్సవాల్లో ఎవరి తలల్ని సమాధికి ఆనించి పూజలు చేసేవారు?
A.తమ భార్యల
B.తమ తండ్రుల
C.తమ గురువుల
D.తమ కుమారుల


ఉర్సు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా ఎవరు ఉండేవారు?
A.మత పెద్దలు
B.సన్యాసులు
C.సుఫీలు
D.గ్రామ ఉద్యోగులు


మొహరం ఇస్లాం పంచాంగం లో ఎన్నవ నెల?
A.నాల్గవ
B.మూడవ
C.రెండవ
D.మొదటి


రంజాన్ తర్వాత ముస్లింలకు పవిత్ర మాసం?
A.మొహర్రం
B.మిలాద్
C.షరీఫ్
D.బక్రీద్

Result: