భారత చరిత్ర
షబ్-ఏ-బరాత్ నాడు శ్మశాన వాటిక వద్ద సమాధుల దగ్గర ఏం చదువుతారు?
A.ఫాతెహ
B.ఖురాన్
C.షాబాకి
D.ఇస్మాహ
సిద్దాంత పరంగా మహ్మదీయుల కన్నా ముందు దశకి చెందిన మతస్థులు ఎవరు?
A.మారులు
B.షియాలు
C.సుఫీలు
D.షాబాన్ లు
సుఫీలు ఏ మతాన్ని ఎక్కువగా చూస్తారు?
A.ఇస్లాం
B.హిందు
C.క్రైస్తవం
D.అన్నీ మతాలను
సుఫీలు ఎవరిని నమ్ముతారు?
A.ప్రవక్త
B.అల్లా
C.సూఫీల మత పెద్ద
D.ఇస్మాయిల్
సూఫీల మూల సూత్రం?
A.తౌహీద్
B.షహీద్
C.షాబాన్
D.హరామ్
సూఫీల ప్రకారం తౌహీద్ అనగా?
A.సుఫీలు శాశ్వతం
B.మతం లేదు
C.అన్ని మతాలు సమానం
D.అల్లా ఒక్కడే
సుఫీలు భారతదేశం లో ఏ మతానికి చెందిన సిద్దాంతలను ఆమోదించరు?
A.ముస్లిం
B.హిందు
C.బౌద్దం
D.జైనం
సూఫీ గురువులు ఏ రాజ్యానికి ఎక్కువగా వచ్చారు?
A.ఎర్ర కోట
B.గద్వాల్
C.కాళింగ
D.గోల్కొండ
సూఫీ సాధువు సమాధి పై నిర్మించే ఆలయాన్ని ఏమంటారు?
A.ఉర్సు
B.దర్గా
C.జియా
D.ఫకీర్
సూఫీ సాధువు సంధి ఆలయాన్ని స్థానిక ముస్లిం లు ఏ పేరు తో దర్శిస్తారు?
A.దర్గావత్
B.జియరత్
C.మలవత్
D.మిలాద్
Result: