భారత చరిత్ర


బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వంపై జరిగిన అవిశ్వాస తీర్మానం నకు గల కారణాలు ఏవి?
A.సేల్స్ టాక్స్
B.అనవసరమైన పన్నులను విధించటం
C.సిర్పూర్ పరిశ్రమ మరియు సిల్క్ పరిశ్రమలలో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వ్యవహరించటం
D.a మరియు c


బూర్గుల ప్రభుత్వం పై జరిపిన అవిశ్వాస తీర్మానం నకు 1952 డిసెంబర్ 19న జరిగిన ఓటింగ్ లో అనుకూలంగా ఎంత మంది ఓటు వేయడం జరిగింది?
A.95 మంది
B.75 మంది
C.77 మంది
D.97 మంది


బూర్గుల ప్రభుత్వం పై జరిపిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరపగా తీర్మానానికి వ్యతిరేకంగా ఎంత మంది ఓటు వేయడంతో తీర్మానం విరిగిపోయింది?
A.95 మంది
B.85 మంది
C.75 మంది
D.77 మంది


నిజాం హయాంలో గల జాగీర్దార్ల వ్యవస్థను రద్దు చేస్తూ జాగీర్దార్ల రద్దు చట్టం ఎప్పుడు తీసుకు రావడం జరిగింది?
A.1949 డిసెంబర్ 17 న
B.1949 ఆగస్టు 15 న
C.1950 జనవరి 26 న
D.1949 జనవరి 26 న


హైదరాబాద్ రాజ్యంలో ,జాగీర్దార్ల రద్దు చట్టం 1949 ద్వారా జాగీర్దార్ల వార్షిక ఆదాయం లో ఎంత శాతం వరకు (విస్తీర్ణాన్ని బట్టి) జాగీర్దార్ల కు భృతి ని అందజేస్తారు?
A.25%
B.50%
C.75%
D.80%


హైదరాబాద్ రాజ్యంలో జాగీర్దారులు శాశ్వత భృతి ని కల్పించాలని డిమాండ్ చేయగా వీరితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించిన కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎవరు?
A.వి.పి మీనన్
B.ఎ.పి గోర్వాల
C.రాధాకృష్ణ
D.నెహ్రూ


కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ హైదరాబాద్ ప్రభుత్వం "హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం" ను ఎప్పుడు రూపొందించడం జరిగింది?
A.1950 జూన్
B.1949 జూలై
C.1952 ఆగస్టు
D.1954 జనవరి


హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం 1950 ప్రకారం వరుసగా ఎన్ని సంవత్సరాల పాటు కౌలుదారుడు వ్యవసాయం చేస్తే అటువంటి కౌలుదారున్ని రక్షిత కౌలుదారుడిగా పేర్కొంటారు?
A.5 సంవత్సరాలు
B.6 సంవత్సరాలు
C.8 సంవత్సరాలు
D.9 సంవత్సరాలు


భూస్వామి తన భూమిని అమ్మినప్పుడు మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు భూమిని పొందే అవకాశం రక్షిత కౌలుదారు కు ఏ చట్టం ద్వారా లభించడం జరిగింది?
A.హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం-1954
B.హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల చట్టం-1950
C.జాగీర్ధారుల రద్దు చట్టం-1949
D.హైదరాబాద్ కౌలుదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం-1964


హైదరాబాద్ కౌలుదారి వ్యవసాయ భూముల చట్టం 1950 ప్రకారం, కౌలుదారుడు తాము సాగు చేసుకుంటున్న భూములను ఎన్ని సంవత్సరాల వరకు చేసుకునే విధంగా రక్షణలు కల్పించింది?
A.5 సంవత్సరాలు
B.7 సంవత్సరాలు
C.9 సంవత్సరాలు
D.10 సంవత్సరాలు

Result: