భారత చరిత్ర


ప్రవక్త ఇబ్రహీం తన కొడుకుని చంప పోతుండగా దేవుడు అతని స్థానంలో దేన్ని ఉంచాడు?
A.ఎద్దు
B.గొర్రె
C.మేక
D.కోడి


బక్రీద్ కి మరొక పేరు?
A.ఈదుల్ -ఆజా
B.ఈద్-మీలాద్
C.షబ్-ఏ-బరాత్
D.ఫాతెహ-మిలాద్


రజజ్ ( రజబ్) 13 న ఎవరి జన్మదినం?
A.హజరత్ ఆలీ
B.తుగ్లక్
C.ప్రవక్త ఇస్మాయిల్
D.షా బాన్


ఈద్ మిలాద్ ఆలీ పండుగను ఎవరు జరుపుకుంటారు?
A.సుఫీలు
B.ఫాతిమాలు
C.షియాలు
D.మత గురువులు


హజరత్ అలీ ఎవరి పుత్రుడు?
A.షాబాన్
B.ఇస్మాయిల్
C.ఆజాద్
D.అబుతాలిబ్


హజరత్ ఆలీ ఎక్కడ జన్మించాడు?
A.కాబా
B.క్యూబా
C.కరాచీ
D.ఫారసీ


హజరత్ ఆలీ ఏ మసీదులో బలిదానం చేసాడు?
A.కాబా
B.ప్రవక్త
C.తౌహీద్
D.కుఫా


హజరత్ ఆలీ మహ్మద్ ప్రవక్తకి ఏం అవుతాడు?
A.మామ
B.అల్లుడు
C.బావ
D.తమ్ముడు


ముస్లిం లు , షాబాన్ నెల 14 న జరుపుణునే పండగ?
A.షబ్-ఏ-బరాత్
B.ఈద్-మిలాద్
C.ఈదుల్-ఆజా
D.ఫతేహ -ఆలీ


షబ్-ఏ-బరాత్ పండుగ రాత్రి ప్రాముఖ్యాన్ని చెప్పిన గ్రంథం?
A.షాబాన్
B.ఖురాన్
C.బైబిల్
D.ఫాతెహ

Result: