భారత చరిత్ర
రబీ- ఉల్- అవల్ నెలలో షియాలు ఏ తేదీన జరుపుకుంటారు?
A.12
B.17
C.14
D.15
సున్నీలు రబీ- ఉల్- అవల్ ఏ తేదీన జరుపుకుంటారు?
A.8
B.9
C.10
D.12
ఏ రాజు కాలంలో మిలాద్ - ఉన్- నబీ పండుగను గొప్పగా జరిపేవారు?
A.కుతుబ్ షాహీల
B.జహాంగీర్ ల
C.మొగలాయిల
D.సూఫీల
షవాల్ మాసంలో చంద్రుడు కనిపించగానే జరుపుకునే పండుగ?
A.మొహరం
B.క్రిస్ మస్
C.రంజాన్
D.మిలాద్
షవాల్ మాసం లో ముస్లింలు ఎన్ని రోజులు ఉపవాసం చేస్తారు?
A.20
B.30
C.15
D.11
రంజాన్ సందర్భంగా ముస్లిం లు దానధర్మాలు చేసే పద్ధతిని ఏ పేరుతో పిలుస్తారు?
A.సెత్రా
B.మిత్రా
C.ఫిత్రా
D.నబీ
రంజాన్ పండుగ కాలంలో ఉపయోగించే పండు?
A.ఆపిల్
B.ద్రాక్ష
C.అరటి
D.ఖర్జూర
రంజాన్ పండుగ రోజున చేసే పాయసాన్ని ఏమంటారు?
A.సేమియా
B.పాయస్
C.మీర్జా
D.సిరా
ప్రవక్త ఇబ్రహీం చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ జరుపుకునే పండుగ?
A.మొహరం
B.రంజాన్
C.బక్రీద్
D.బరాత్
దేవుడి పేరు న ఎవరినీ బలి ఇచ్చినట్లు ప్రవక్త ఇబ్రహీం కల కన్నాడు?
A.తన కొడుకుని
B.తన తండ్రిని
C.తన మిత్రున్ని
D.తన భార్య ని
Result: