భారత చరిత్ర


సదర్ పండుగ ను ఎక్కువగా ఎవరు నిర్వహిస్తారు?
A.ముదిరాజ్ లు
B.యాదవులు
C.కాపులు
D.నేతలు


సదర్ పండుగ జరుపుకుంటే ఏ దేవుని గండాలు ఉండవని ప్రజలు నమ్ముతారు?
A.శని గండాలు
B.రాహు గండాలు
C.కాలగండాలు
D.యమ గండాలు


గురు పౌర్ణమి ఏ రోజున జరుపుకుంటారు?
A.ఆషాడ శుద్ధ పౌర్ణమి
B.భద్ర పద మాసం
C.శ్రావణ మాస పౌర్ణమి
D.ఏదీ కాదు


గురు పౌర్ణమి నాడు ఎవరిని పూజిస్తారు?
A.గురువులను మరియు పెద్దలను
B.దేవుళ్ళను
C.గ్రామ అధికారులను
D.కృష్ణున్ని,శివుణ్ణి


గురుపౌర్ణమి ఎవరి పుట్టినరోజు?
A.వాల్మీకి
B.వసు దేవుడు
C.వ్యాసుడు
D.నన్నయ


వేదవ్యాసుని పూర్వనామం?
A.కృష్ణద్వైపాయనుడు
B.కృష్ణ విభీషణుడు
C.వ్యాస భగవానుడు
D.వేద ద్వైపాయన వ్యాసుడు


వేదవ్యాసుడు ఎన్ని వేదాలను సంకలనం చేశాడు?
A.3
B.2
C.5
D.4


గురు పౌర్ణమి రోజు ఏ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు?
A.శివుడు
B.కృష్ణుడు
C.సాయిబాబా
D.రాముడు


గురు పౌర్ణమి నాడు హిందువులతో పాటు ఏ మతస్తులు పూజలు ఆదరిస్తారు?
A.ముస్లింలు
B.బౌద్దులు
C.జైనులు
D.సిక్కులు


మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా జరుపుకునే పండుగ?
A.మీలాద్-ఉన్-నబీ
B.ఈదుల్-ఫితర్
C.రంజాన్
D.మొహరం

Result: