భారత చరిత్ర


దుర్గా పూజలో ఎనిమిదవ రోజును ఏమంటారు?
A.దసరా
B.విజయదశమి
C.దుర్గాష్టమి
D.నవరాత్రి


దుర్గా పూజలో తొమ్మిదవరోజు ఎవరిని పూజిస్తారు?
A.లక్ష్మి దేవి
B.సరస్వతి
C.కాళిక
D.మైసమ్మ


క్రింది వాటిలో కృష్ణునికి కృష్ణాష్టమి రోజు పెట్టే నైవేద్యం?
A.పాలు
B.వెన్న
C.అట్లు
D.పొంగలి


ఉట్ల పండుగ ఏ రోజున నిర్వహిస్తారు?
A.దీపావళి
B.హోళీ
C.దసరా
D.కృష్ణాష్టమి


ఉట్ల పండుగ పైన కీర్తన రాసిన కవి?
A.శ్రీశ్రీ
B.తాళ్ళపాక అన్నమాచార్యులు
C.దేవులపల్లి
D.సోమయజులు


మహిష పండుగ అని ఏ పండుగని పిలుస్తారు?
A.దసరా
B.దీపావళి
C.సదర్ పండుగ
D.పొలాల అమావాస్య


సదర్ పండుగని ఏ పండుగ తర్వాత జరుపుకుంటారు?
A.దసరా
B.దీపావళి
C.సంక్రాంతి
D.ఉగాది


సదర్ పండుగని ఏన్ని రోజులు జరుపుకుంటారు?
A.రెండు లేదా మూడు
B.నాలుగు
C.ఒక రోజు
D.ఐదు


యమ ధర్మరాజు వాహనం ఏమిటి?
A.ఆవు
B.మేకపోతు
C.దున్నపోతు
D.నెమలి


సదర్ పండుగ నాడు ఏ జంతువు ని కడిగి గజ్జలు ,గంట కడతారు?
A.ఆవు
B.దున్నపోతు
C.గొర్రె
D.ఏనుగు

Result: