భారత చరిత్ర


క్రింది వాటిలో అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభమయ్యే పండుగ?
A.క్రిస్ మస్
B.ఉగాది
C.దసరా
D.సంక్రాంతి


దసరా పండుగ ఎన్ని రాత్రులు జరుపుకునే పండుగ?
A.10
B.9
C.11
D.15


సంస్కృతంలో నవరాత్రి అనగా?
A.9 రూపాలు
B.9 రాత్రులు
C.9 దేవుళ్ళు
D.9 రోజులు


నవరాత్రుల్లో ప్రతి రాత్రీ ప్రతి రూపం లో ఏ దైవాన్ని పూజిస్తారు?
A.అమ్మవారు
B.కాళీమాత
C.దుర్గాదేవి
D.మైసమ్మ


పండుగ తేదీలను నిర్ణయించే పంచాంగం పేరు?
A.చంద్రామానం
B.వ్యాకరణం
C.అశ్వ మానం
D.భద్ర పదం


దశరా ఉత్సవాల్లో, నవరాత్రి తర్వాత పదవరోజు దేవి ఏ రూపంలో దర్శనమిస్తుంది?
A.మహంకాళి
B.మహిసాసుర మర్ధిని
C.దుర్గాదేవి
D.అమ్మ వారు


దసరా సందర్భంగా ఏ రాష్ట్రంలో దాండియారస్ ,గర్భా నృత్యాలు జరుపుకుంటారు?
A.మహారాష్ట్ర
B.తమిళనాడు
C.కేరళ
D.గుజరాత్


మొదటి మూడు రోజులు దుర్గా పూజ వల్ల కలిగే శుభం?
A.సంపద
B.మన అశుద్దాలు నాశనం అవుట
C.గ్రామ శ్రేయస్సు
D.చదువు రావడం


దసరా ఉత్సవాల్లో బాగంగా, రెండవ రోజు దుర్గాదేవి ఎలా ఉంటుంది?
A.లక్ష్మి మాతగా
B.సరస్వతి గా
C.లోకేశ్వరిగా
D.కాళికాగా


మూడవ రోజు దుర్గా పూజ లో దుర్గాదేవి ఏ విధంగా దర్శనమిస్తుంది?
A.లక్ష్మి మాతగా
B.చాముండేశ్వరిగా
C.సరస్వతిగా
D.అభి నేత్రి గా

Result: