భారత చరిత్ర
బోనాల పండుగ లో,అమ్మవారి పూజారినిలు ఏ పేరుతో భవిష్యవాణి చెబుతారు?
A.రణరంగం
B.తేనేత్ర
C.రంగం
D.శ్రీ రంగం
ఏ పండుగ వెళ్ళిన రోజు నుండి కార్తీక పౌర్ణమిని నిర్వహిస్తారు?
A.దసరా
B.దీపావళి
C.సంక్రాంతి
D.ఉగాది
కార్తీక పౌర్ణమి రోజున స్త్రీలు ఏ ఆలయానికి వెళ్తారు?
A.విష్ణు ఆలయం మరియు శివాలయం
B.రామాలయం,ఆంజనేయ ఆలయం
C.నరసింహ స్వామి ఆలయం
D.వేంకటేశ్వర ,సీతారామాలయం
కార్తీక పౌర్ణమి రోజున ఆలయాల్లో దీపాలు ఏ విధంగా వెలిగిస్తారు?
A.నెయ్యి తో
B.అనేక వత్తులను జతగా చేసి
C.వత్తులను తేనెలో ముంచి
D.వత్తులను మంత్రాలు చవుతూ అంటిస్తారు
శ్రావణమాసం చివరన భాద్రపద మాస ప్రారంభంలో జరుపుకునే పండుగ?
A.కార్తీక పౌర్ణమి
B.విజయ దశమి
C.దీపావళి
D.పొలాల అమావాస్య
పొలాల అమావాస్య నాడు ఎడ్లను ఏ మట్టితో పూజిస్తారు?
A.ఒండ్రు మట్టి
B.బంక మట్టి
C.రెగడి మట్టి
D.సారవంత మట్టి
పొలాల అమావాస్య రోజు ఎడ్లను ఏ విధంగా అలంకరిస్తారు?
A.రంగులతో
B.బట్టలతో
C.ఆభరణాలతో
D.ఊరేగింపు తో
పొలాల అమావాస్య నాడు ఎడ్ల కొమ్ములకు ఏం కడతారు?
A.మామిడాకులు
B.నెమలి పించాలు
C.రంగుల కాగితాలు
D.రంగుల జెండాలు
పొలాల అమావాస్యని ఎందుకు జరుపుకుంటారు?
A.పాడి పంటలు పుష్కలంగా పండాలని
B.గ్రామ ప్రజలు బాగుండాలని
C.ఎడ్లు బాగుండాలి అని
D.పంటలు అమ్ముడు పోవాలని
పొలాల అమావాస్య ఏ రాష్ట్ర గ్రామాల్లో జరుపుకుంటారు?
A.ఆంధ్రప్రదేశ్
B.కేరళ
C.తమిళనాడు
D.తెలంగాణ
Result: