భారత చరిత్ర
బోనాల పండుగ లో ప్రజల శ్రేయస్సు కోసం పూనకం వచ్చిన వారికి ప్రార్థనలు జరిపేది ఎవరు?
A.మత పెద్దలు
B.పూజారులు
C.గ్రామ పెద్దలు
D.శివ సత్తులు
బోనాల పండుగ లో, పూనకం వచ్చిన మహిళ ఏం ప్రదర్శిస్తుంది?
A.మహంకాళి అంశరేద్రాన్ని
B.కాళిక అవతారాన్ని
C.భవిష్యవాణిని
D.గ్రామ శివారులను
బోనాల పండుగ లో, పూనకం వచ్చిన మహిళను శాంతింపజేయుట కు ప్రజలు ఏమి చేస్తారు?
A.పాదాలను నీటితో కడుగుతారు
B.వేప ఆకులతో కొడతారు
C.కొరడాతో కొడతారు
D.మంత్రాలు చదువుతారు
హైదరాబాద్ లోని ఏ ప్రాంతం వద్ద లష్కర్ బోనాలు ప్రారంభం అవుతాయి?
A.గండి పేట
B.గోల్కొండ కోట
C.దుర్గం చెరువు
D.కాళి ఆలయం
ఆషాడ మాసం ఆరంభం లో ఏ రోజున లష్కర్ బోనాలు మొదలవుతాయి?
A.మొదటి ఆదివారం
B.చివరి ఆదివారం
C.గురువారం
D.సోమవారం
లష్కర్ బోనాలు మొదటగా ఏ ప్రాంత ఆలయంలో ప్రారంభమవుతుంది?
A.లాల్ దర్వాజ
B.ఉజ్జయిని
C.గోల్కొండ కోట
D.గండి పేట
లష్కర్ బోనాలు జరిగే ప్రాంతంలో ఒకటి?
A.దుర్గం చెరువు
B.ఖైరతాబాద్
C.లాల్ దర్వాజ
D.సికింద్రాబాద్
1815లో ఉజ్జయిని వెళ్లి అక్కడి ప్రజలను కలరా బారిన పడకుండా కాపాడిన సైనికుడి పేరు?
A.ఎల్లయ్య
B.నర్సయ్య
C.కెప్టెన్ లష్కర్
D.ముది రాజ్
1815లో ఉజ్జయిని నుండి తిరిగి వచ్చిన సైనికుడు ఏ విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్టించాడు?
A.పోచమ్మ
B.మైసమ్మ
C.పోలేరమ్మ
D.మహంకాళి
బోనాల పండుగ లో,అమ్మవారి పూజారిని గా ఏ కులస్తులు ఉంటారు?
A.పద్మశాలి
B.విశ్వబ్రాహ్మణ
C.ముదిరాజ్
D.పటేల్
Result: