భారత చరిత్ర


మైసమ్మ ని చెరువు గట్టున నిలిపితే ఏమంటారు?
A.గండి మైసమ్మ
B.కట్ట మైసమ్మ
C.పోలేమేర మైసమ్మ
D.ఎల్లడే మైసమ్మ


మైసమ్మ ని గండిలో ప్రతిష్ఠిస్తే ఏ పేరుతో పిలుస్తారు?
A.కట్ట మైసమ్మ
B.గండి మైసమ్మ
C.ఇంటి మైసమ్మ
D.మైసమ్మ గండి


ఇంటిలో నిలిపితే మైసమ్మ ని ఏ పేరుతో వ్యవహరిస్తారు?
A.రక్ష మైసమ్మ
B.భద్ర మైసమ్మ
C.ఇంటి మైసమ్మ
D.గ్రామ మైసమ్మ


ఊరి పశువులను రక్షిస్తూ పచ్చిక బీళ్ళలో ఉండే దేవత?
A.ఊరలమ్మ
B.ఉప్పలమ్మ
C.ఎల్లవ్వ
D.పోలేరమ్మ


ఎల్లలను ,ఎల్లరి ని, ఏళ్ళడెల రక్షించే అవ్వ?
A.ఏలేరమ్మ
B.భూమవ్వ
C.వెడ్డెవ్వ
D.ఎల్లవ్వ


పొలిమేరలో ఉండే అవ్వ?
A.ఊరడవ్వ
B.పోలేరవ్వ
C.ఈదులవ్వ
D.పోషవ్వ


ఊరిని రక్షించే అవ్వ?
A.గ్రామ దేవత
B.భూమవ్వ
C.ఊరడవ్వ
D.ఈదులమ్మ


ఈత చెట్ల రక్షకురాలు?
A.ఈదమ్మ
B.ఈదులమ్మ
C.ఈ లమ్మ
D.ఉప్పలమ్మ


వడ్లను ఇచ్చే అవ్వ?
A.వడ్డెవ్వ
B.వడ్లవ్వ
C.వరి తల్లి
D.భూ వడ్డెవ్వ


భూమిలో పంటలను ఇచ్చే తల్లి?
A.నెలమ్మ
B.భూమవ్వ
C.వడ్డెవ్వ
D.ఊరడవ్వ

Result: