భారత చరిత్ర


తొమ్మిదవ రోజు బతుకమ్మ ని ఏమని పిలుస్తారు?
A.ఎంగిలి పూల బతుకమ్మ
B.నాన బియ్యం బతుకమ్మ
C.సద్దుల బతుకమ్మ
D.అలిగిన బతుకమ్మ


తొమ్మిదవ రోజు బతుకమ్మ కి సమర్పించే నైవేద్యం?
A.పెరుగన్నం మరియు చింతపండు చిత్రానం
B.అట్లు,పాలు
C.బెల్లం,నువ్వుల పాయసం
D.నువ్వులు ,నూకలు


బోనాలు ఏ దేవతను పూజించే హిందువుల పండుగ?
A.అమ్మ వారు
B.దుర్గాదేవి
C.కాళీమాత
D.మైసమ్మ


బోనాలు పండుగకి దేవికి సమర్పించే నైవేద్యం?
A.బియ్యపు పిండి పాయసం
B.నిమ్మకాయల చిత్రాన్నం
C.భోజనం అర్థం కల్గిన బోనం
D.కొబ్బరి అన్నం


బోనాల పండుగలో ముఖ్యంగా అమ్మవారు ఏ మాసంలో తన పుట్టింటికి వెళుతుందని అని నమ్ముతారు?
A.చైత్రం
B.శ్రావణం
C.ఆషాడం
D.ఫాల్గుణం


బోనాల పండుగ తంతును ఏ పేరుతో వ్యవహరిస్తారు?
A.గండి
B.ఊరడి
C.కురడి
D.కట్టడి


బోనాల పండుగలో కుండ మెడకు ఏ ఆకులు పెడతారు?
A.లేత వేపాకులు
B.తంగేడు ఆకులు
C.చింత ఆకులు
D.మర్రి ఆకులు


బోనాల పండుగ లో బొడ్రాయి ని గద్దెపై ఎక్కడ పెడతారు?
A.గ్రామ చివరలో
B.గ్రామ మొదట్లో
C.గ్రామ మద్యలో
D.ఏదీ కాదు


గ్రామం చివర్లో ఉండే దేవత?
A.మైసమ్మ
B.ఎల్లవ్వ
C.పోచవ్వ
D.పోలేరమ్మ


పోషణ చేసే అవ్వ ,పొక్కుల రూపంలో పోసే అవ్వ అని ఎవరిని పిలుస్తారు?
A.పోచవ్వ
B.పోలేరమ్మ
C.ఈదులమ్మ
D.ఉప్పలమ్మ

Result: