భారత చరిత్ర
హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో (పిడిఎఫ్) పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ డిప్యూటీ మరియు ప్రొటెం స్పీకర్ గా పని చేసింది ఎవరు?
A.పంపన్న గౌడ మరియు ఎమ్.నర్సింగ రావు
B.కాశీనాథ మరియు రామ నాథ
C.దేశ్ పాండే మరియు కాశీనాథ రావు
D.ఏదీ కాదు
హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికల తరువాతి కాలంలో మంత్రివర్గాన్ని విస్తరించి ఎంత మందిని చేర్చుకోవడం జరిగింది?
A.5 మందిని
B.6 మందిని
C.7 మందిని
D.8 మందిని
మంత్రివర్గంలో బ్రాహ్మణ మంత్రులను తీసివేసి బ్రాహ్మణేతర మంత్రులను నియమించాలని బూర్గుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వారు ఎవరు?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.రావి నారాయణ రెడ్డి
C.లక్ష్మా రెడ్డి
D.మర్రి చెన్నారెడ్డి
ఆంధ్ర నాయకులైన తెన్నీటి విశ్వనాథం ను, ప్రకాశం పంతులు ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని లేఖలు రాసిన వారు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.కొండా వెంకట రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావు
D.మర్రి చెన్నారెడ్డి
బూర్గుల రామకృష్ణారావు గారు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఏ ఆంధ్ర నాయకులకు లేఖలు రాసేవారు?
A.తెన్నేటి విశ్వనాథం నకు
B.ప్రకాశం పంతులు నకు
C.a మరియు b
D.మర్రి చెన్నారెడ్డి కి
బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ ప్రభుత్వానికి ముఖ్య సలహాదారునిగా ఎవరిని నియమించడం జరిగింది?
A.కొండా వెంకట రంగారెడ్డి
B.జి.ఎస్.మెల్కోటీ
C.దిగంబరరావు
D.ఎమ్.కె.వెల్లోడి
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు మాత్రమే ఎవరికి సలహాదారునిగా ఐ.ఏ.ఎస్ ( ఐ. సి ఎస్ )ఆఫీసర్ ను నియమిస్తారు?
A.ముఖ్యమంత్రికి
B.గవర్నర్ కి
C.రాష్ట్రపతి కి
D.మంత్రులకు
హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణ రావు గారి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వారు ఎవరు?
A.వి.డి దేశ్ పాండే
B.ముగ్దూం మోహినుద్దీన్
C.జి.రాజారాం
D.కె.వి.రంగారెడ్డి
బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది?
A.1952 డిసెంబర్ 17న
B.1952 డిసెంబర్ 25న
C.1953 డిసెంబర్ 17న
D.1953 డిసెంబర్ 24న
బూర్గుల ప్రభుత్వంపై జి. రాజారాం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కు మద్దతు ఇచ్చిన వారు ఎవరు?
A.వి.డి దేశ్ పాండే మరియు ముగ్దూం మోహినుద్దీన్
B.రావి నారాయణ రెడ్డి మరియు బద్దం ఎల్లారెడ్డి
C.నీలం సంజీవరెడ్డి
D.కె.వి.రంగారెడ్డి
Result: