భారత చరిత్ర
నాలుగవ రోజు బతుకమ్మ పేరు?
A.నాన బియ్యం బతుకమ్మ
B.అట్ల బతుకమ్మ
C.అలిగిన బతుకమ్మ
D.వెన్న ముద్దల బతుకమ్మ
నాలుగవ రోజు బతుకమ్మ కి పెట్టే నైవేద్యం?
A.తడి బియ్యం పాలు మరియు బెల్లం
B.అటుకుల పాయసం,వెన్న
C.బియ్యం పిండి,పెరుగన్నం
D.నువ్వులు,నూకలు,పప్పు
ఐదవ రోజు బతుకమ్మ కి గల పేరు?
A.అలిగిన బతుకమ్మ
B.అట్ల బతుకమ్మ
C.వేపకాయల బతుకమ్మ
D.అటుకుల బతుకమ్మ
ఐదవ రోజు బతుకమ్మ కి పెట్టే నైవేద్యం?
A.బియ్యపు పిండి
B.ఉడక పెట్టిన బియ్యం
C.పెరుగన్న,వెన్న
D.అట్లు
ఆరవరోజు బతుకమ్మ కి గల పేరు?
A.వేపకాయల బతుకమ్మ
B.ఎంగిలి పూల బతుకమ్మ
C.అటుకుల బతుకమ్మ
D.అలిగిన బతుకమ్మ
ఆరవరోజు బతుకమ్మకు చేసే నైవేద్యం?
A.అన్నం,పెరుగన్నం
B.అట్లు
C.బియ్యపు పిండి
D.ఏదీ కాదు
ఏడవరోజు బతుకమ్మ కి గల పేరు?
A.సద్దుల బతుకమ్మ
B.వేపకాయల బతుకమ్మ
C.వెన్న ముద్దల బతుకమ్మ
D.నానా బియ్యమ బతుకమ్మ
ఏడవరోజు బతుకమ్మకు సమర్పించే నైవేద్యం?
A.బియ్యం పిండిని వేపపండ్ల ఆకారం లో
B.వెన్న,నువ్వులు,బెల్లం
C.తడి బియ్యం,పాలు
D.బెల్లం,నువ్వులు
8వ రోజు బతుకమ్మ పేరు?
A.సద్దుల బతుకమ్మ
B.అటుకుల బతుకమ్మ
C.ముద్ద పప్పు బతుకమ్మ
D.వెన్న ముద్దలా బతుకమ్మ
ఎనిమిదవ రోజు బతుకమ్మ కి పెట్టే నైవేద్యం?
A.పెరుగన్నం,కొబ్బరి అన్నం
B.నువ్వుల అన్నం,చింతపండు చిత్రన్నాం
C.నిమ్మకాయల చిత్రానం
D.వెన్న నువ్వులు మరియు బెల్లం
Result: