భారత చరిత్ర


క్రింది వాటిలో బతుకమ్మ పండుగకు వాడే పూవులు?
A.తంగేడు పూలు
B.మల్లె పూలు
C.గులాబీ పూలు
D.జిల్లేడు పూలు


బతుకమ్మ పండుగకు గౌరీ మాత ని దేనితో చేస్తారు?
A.కుంకుమ
B.గంధం
C.పసుపు
D.ఎర్ర చందనం


బతుకమ్మ పండుగకు తినే పదార్థం?
A.బియ్యం పిండి
B.సత్తి పిండి
C.బాదం పప్పు
D.జీడి పప్పు


బతుకమ్మ పండుగను జరుపుకుంటే ఏం సిద్ధిస్తాయని ప్రజలు భావిస్తారు?
A.సంపద మరియు మాంగళ్య బలం
B.నిజయాలు
C.కుటుంబ గౌరవం
D.కుటుంబ క్షేమం,గ్రామ భద్రత


మొదటిరోజు బతుకమ్మ పేరు?
A.అటుకుల బతుకమ్మ
B.అట్ల బతుకమ్మ
C.ఎంగిలి పూల బతుకమ్మ
D.సద్దుల బతుకమ్మ


బతుకమ్మ కి మొదటి రోజు పెట్టే నైవేద్యం?
A.అట్లు
B.అటుకులు
C.నువ్వులు
D.బియ్యం పిండి


బతుకమ్మ పండుగ లో రెండవ రోజు బతుకమ్మను ఏమంటారు?
A.ముద్ద పప్పు బతుకమ్మ
B.అటుకుల బతుకమ్మ
C.అలిగిన బతుకమ్మ
D.అట్ల బతుకమ్మ


బతుకమ్మ కి రెండో రోజు చేసే నైవేద్యం?
A.ఉడక బెట్టిన పప్పు బెల్లం మరియు అటుకులు
B.తడి బియ్యం,పాలు,బెల్లం
C.వెన్న,నెయ్యి,నువ్వులు
D.నిమ్మకాయల రసం,కొబ్బరి అన్నం


మూడవ రోజు బతుకమ్మ పేరు?
A.ముద్దపప్పు బతుకమ్మ
B.అటుకుల బతుకమ్మ
C.సద్దుల బతుకమ్మ
D.వేపకాయల బతుకమ్మ


మూడవ రోజు బతుకమ్మ కి సమర్పించే నైవేద్యం?
A.అట్లు,అటుకులు
B.తడి బియ్యం పాలు మరియు బెల్లం
C.పెరుగన్నం,చింతపండు అన్నం
D.కొబ్బరి అన్నం,నువ్వుల అన్నం

Result: