భారత చరిత్ర
లింబాద్రి జాతర కి మరొక పేరు?
A.నింబాద్రి గట్టు జాతర
B.తీర్థాల జాతర
C.తెగడ గట్టు జాతర
D.వేలాల గట్టు జాతర
నాగోబా జాతరలో దేవత ను ఏ రూపంలో పూజిస్తారు?
A.ఆవు
B.ఏనుగు
C.పులి
D.పాము
నాగోబా జాతరలో ఏ ఆలయంలో నాట్యాలతో గడుపుతారు?
A.నినాయకుడి
B.భీమ దేవుని
C.శివుని
D.వెంకటేశ్వరుని
1940లో నాగోబా జాతర సందర్భంగా ఏర్పడిన దర్బార్ పేరు?
A.నాగ దర్బార్
B.గోండు దర్బార్
C.చెంచు దర్బార్
D.ఆది శేష దర్బార్
క్రింది వాటిలో పిల్లల పండుగగా దేన్ని చెప్పుకోవచ్చు?
A.బొడ్డెమ్మ
B.బతుకమ్మ
C.బోనాలు
D.కార్తీక పౌర్ణమి
బొడ్డెమ్మ కి ఎన్ని రోజులు పూజలు నిర్వహిస్తారు?
A.7
B.8
C.9
D.10
బొడ్డెమ్మ పండుగ మొదటిరోజు ఏ మన్నుతో తో బతుకమ్మ ఆకారం చేస్తారు?
A.బంకమన్ను
B.పుట్ట మన్ను
C.నల్ల మన్ను
D.ఒండ్రు మన్ను
బొడ్డెమ్మ పండుగ ను ఏ మాసంలో నిర్వహిస్తారు?
A.శ్రావణం
B.చైత్రం
C.మాఘం
D.భద్ర పద
బొడ్డెమ్మ పండుగ చివరి రోజు దేనితో చేసిన పాయసం ని పూజిస్తారు?
A.గోధుమ
B.బియ్యం
C.నెయ్యి
D.మొక్క జొన్న
బతుకమ్మ పండుగ కేవలం ఏ రాష్ట్రానికి చెందిన పండుగ?
A.ఆంధ్రప్రదేశ్
B.తెలంగాణ
C.కేరళ
D.తమిళనాడు
Result: