భారత చరిత్ర


సమ్మక్క - సారక్క జాతర లో వేటిని పూజిస్తారు?
A.కుల దేవతలను
B.గద్దెలను
C.గోపురాలను
D.స్థూపాలను


కొత్తకొండ జాతర ఎక్కడ జరుగుతుంది?
A.జగిత్యాల్
B.వరంగల్
C.ఆదిలాబాద్
D.నిజామాబాద్


కొత్త కొండ జాతర లో ఏ దేవుడిని పూజిస్తారు?
A.వీరభద్రస్వామి
B.నరసింహ స్వామి
C.వేంకటేశ్వర స్వామి
D.సిద్దేశ్వర స్వామి


కొత్తకొండ జాతర లో ఏ అవతారంలో స్వామి దర్శనమిస్తాడు?
A.వీరుడు
B.గద,త్రిశూలం ధరించి
C.బంగారు ఆభరణాలతో
D.శిశువు రూపంలో


తీర్ధాల జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
A.కరీంనగర్
B.ఖమ్మం
C.మెదక్
D.వరంగల్


తీర్ధాల జాతరలో ఏ దేవుడిని పూజిస్తారు?
A.సంగమేశ్వర స్వామి
B.సిద్దేశ్వర స్వామి
C.నరసింహ స్వామి
D.ఆంజనేయ స్వామి


జెండా బాలాజీ జాతర ఏ ప్రాంతంలో జరుగును?
A.ఆదిలాబాద్
B.కరీంనగర్
C.నిజామాబాద్
D.ఖమ్మం


జెండా బాలాజీ జాతర లో పూజింపబడే దైవం?
A.నరసింహస్వామి
B.బాలాజీ
C.జెండా కపి
D.శివుడు


లింబాద్రి జాతర జరిగే ప్రాంతం?
A.వరంగల్
B.ఆదిలాబాద్
C.కరీంనగర్
D.నిజామాబాద్


లింబాద్రి జాతరలో పూజించే దైవం?
A.సిద్దేశ్వరుడు
B.లక్ష్మి నరసింహ స్వామి
C.శివుడు
D.భద్రకాళి

Result: