భారత చరిత్ర


సింగరాయ జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
A.వరంగల్
B.ఖమ్మం
C.ఆదిలాబాద్
D.కరీంనగర్


సింగరాయ జాతర లో పూజింపబడే దైవం?
A.లక్ష్మి నరసింహ స్వామి
B.వీర భద్ర స్వామి
C.సీతారామ స్వామి
D.ఆంజనేయ స్వామి


క్రీస్తు.శకం 13వ శతాబ్దంలో ఏ సామంత రాజు మేడారం ప్రాంతాన్ని పరిపాలించాడు?
A.కాకతీయ
B.శాతవాహన
C.మొగలాయి
D.మౌర్య


క్రీస్తు.శకం 13వ శతాబ్దంలో మేడారాన్ని పాలించిన రాజు ఎవరు?
A.ప్రతాపరుద్రుడు
B.వీర ప్రతాపుడు
C.పడ గిద్ద రాజు
D.పులో మావి


మేడారం ని పాలించిన పగిడిద్దరాజు సేనాని?
A.రాజన్న
B.జంపన్న
C.మల్లన్న
D.ఓబన్న


సమ్మక్క - సారక్క లు తమ గిరిజన పరివారంతో ఏ కాకతీయ రాజు తో పోరాడారు?
A.వీరేంధరుడు
B.రాజేంద్రుడు
C.ప్రతాప రుద్రుడు
D.యుగంధరుడు


సమ్మక్క-సారక్క జాతరను రాష్ట్ర ఉత్సవంగా ఆంధ్రప్రదేశ్ ఏ తేదీన ప్రకటించింది?
A.01/02/1996
B.01/01/1995
C.15/01/1996
D.16/02/1996


సమ్మక్క-సారక్క జాతరను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుతారు?
A.1
B.2
C.5
D.7


సమ్మక్క- సారక్క జాతర ఏ మాసంలో జరుపుకుంటారు?
A.ఫాల్గుణం
B.మాఘం
C.శ్రావణం
D.ఏదీ కాదు


సమ్మక్క- సారక్క జాతర జరిగే ప్రాంతం?
A.కరీంనగర్
B.మహబూబ్ నగర్
C.మేడారం
D.బోయినపల్లి

Result: