భారత చరిత్ర


కోదండాపురం జాతరలో పూజింపబడే దైవం?
A.మల్లిఖార్జున స్వామి
B.శ్రీ వేంకటేశ్వర స్వామి
C.దుర్గాభవాని
D.కాళి మాత


అడవిదేవులపల్లి జాతర జరిగే జిల్లా?
A.వరంగల్
B.ఆదిలాబాద్
C.జగిత్యాల
D.నల్లగొండ


అడవిదేవులపల్లి జాతరలో పూజింపబడే దైవం?
A.కనకదుర్గ తల్లి
B.కాళి దేవి
C.శివుడు
D.రామలెంగేశ్వరుడు


కూడవెల్లి జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది?
A.మెదక్
B.భూపాలపల్లి
C.సిద్ధిపేట
D.ఖమ్మం


కూడవెల్లి జాతర లో పూజింపబడే దైవం?
A.దుర్గాభవాని
B.మైలార్ దేవుడు
C.నరసింహ స్వామి
D.రామ లింగేశ్వర స్వామి


పుల్లూరు బండ జాతర ఎక్కడ జరుగుతుంది?
A.వరంగల్
B.సిద్ధిపేట
C.ఖమ్మం
D.కరీంనగర్


పుల్లూరు బండ జాతర లో పూజింపబడే దైవం?
A.లక్ష్మి నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.శివుడు
D.రాముడు


కొడవటంచ జాతర జరిగే జిల్లా?
A.కరీంనగర్
B.ఆదిలాబాద్
C.వరంగల్
D.జగిత్యాల


కొడవటంచ జాతరలో పూజించే దైవం?
A.వేంకటేశ్వర స్వామి
B.కొండ స్వామి
C.శివుడు
D.నరసింహ స్వామి


కొడవటంచ జాతర కి మరో పేరు?
A.సింగరాయ
B.కోటంచ
C.కొండప్ప
D.నల్లకొండ

Result: