భారత చరిత్ర


నిరంజన్ షావలి దర్గా ఉన్న ప్రాంతం?
A.నల్గొండ
B.జాన్ పాట్
C.రంగాపూర్ మరియు అచ్చంపేట
D.హైదరాబాద్


లతీఫ్ షావలి దర్గా గల ప్రాంతం?
A.సంగారెడ్డి
B.చిత్తూరు
C.ఖమ్మం
D.నల్గొండ


సింగోట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.నల్లగొండ
B.నాగర్ కర్నూల్
C.సూర్యపేట
D.వరంగల్


సింగోట జాతర లో పూజింపబడే దైవం?
A.లక్ష్మి నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.రామలింగేశ్వర స్వామి
D.దుర్గా భవాని


సలేశ్వరం జాతర ఎక్కడ జరుగుతుంది?
A.వనపర్తి
B.మహబూబ్ నగర్
C.నాగర్ కర్నూల్
D.కడప


సలేశ్వరం జాతర లో పూజింపబడే దైవం?
A.విష్ణువు
B.శివుడు
C.సలేశ్వరుడు
D.వీర భద్రుడు


సలేశ్వరం జాతర లో శివున్ని ఏ పేరుతో పూజిస్తారు?
A.శివయ్య
B.పరమేశ్వర
C.శంభుడు
D.లింగమయ్య


చెరువుగట్టు జాతర జరుగు ప్రదేశం?
A.సూర్యపేట
B.నల్ల గొండ
C.సంగారెడ్డి
D.మెదక్


చెరువుగట్టు జాతర లో ఏ దేవుడిని పూజిస్తారు?
A.జడల రామలింగేశ్వర స్వామి
B.వీర భద్ర స్వామి
C.మల్లిఖార్జున స్వామి
D.ఆంజనేయ స్వామి


కోదండాపురం జాతర ఏ జిల్లాలో జరిపిస్తారు?
A.సూర్యపేట
B.సిద్ధిపేట
C.నల్ల గొండ
D.కరీంనగర్

Result: