భారత చరిత్ర


ఉర్సు ఉత్సవాలను ఎవరి వర్ధంతి నాడు జరుపుకుంటారు?
A.సూఫీ సాధువుల
B.పూజారుల
C.సూఫీ మత పెద్దలు
D.సూఫీల


ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనక పోతే ఏం జరుగుతుంది అని ప్రజలు భావిస్తారు?
A.మంచి జరుగుతుంది అని
B.అనర్థాలు జరుగుతాయి అని
C.ఊరిలో ప్రజలు చనిపోతారు అని
D.సూఫీలు ఆత్మలుగా వస్తారని


ఉర్సు ఉత్సవాల్లో భక్తులు ఏ విధంగా పాల్గొంటారు?
A.ప్రభుత్వ ఉద్యోగులతో
B.సూఫీ సన్యాసులతో
C.కులమతాలకు అతీతంగా
D.ఉప వాసాలతో


ఉర్సు ఉత్సవాలకు దర్గాకు ఎవరు మరమత్తులు చేయిస్తారు?
A.మత పెద్దలు
B.ప్రభుత్వాధికారులు
C.సూఫీ సన్యాసులు
D.గ్రామ అధ్యక్షులు


దావూద్ షా సాహెబ్ ఉర్సు జరుగు ప్రాంతం?
A.హైదరాబాద్
B.వరంగల్
C.నల్గొండ
D.కొత్తూర్


యూసుఫ్ సాహెబ్ షరీఫ్ సాహెబ్ ఉర్సు గల ప్రాంతం?
A.నాంపల్లి మరియు హైదరాబాద్
B.నల్గొండ
C.సంగారెడ్డి
D.ఖమ్మం


పహడీ షరీఫ్ ఉర్సు ఉన్న ప్రాంతం?
A.కొత్తూర్
B.రంగారెడ్డి
C.మౌలాలి
D.నల్ల గొండ


జాహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉన్న ప్రాంతం?
A.కొత్తూర్ మరియు రంగారెడ్డి జిల్లా
B.ఖమ్మం
C.ప్రకాశం
D.మహబూబ్ నగర్


ఖ్వాజా బందె నవాజ్ ఉర్సు ఎక్కడ ఉంది?
A.నల్గొండ
B.రంగా పూర్
C.అచ్చంపేట
D.గుల్బర్గా


సైదులు దర్గా ఎక్కడ ఉంది?
A.జాన్ పాడ్(సూర్యపేట)
B.రంగాపూర్
C.అచ్చంపేట(నాగర్ కర్నూల్)
D.నల్గొండ

Result: