భారత చరిత్ర


జోగినాథుని జాతరలో పూజించే దైవం?
A.జగన్నాథుడు
B.జోగి నాథుడు
C.మంజు నాథుడు
D.శివుడు


జోగినాథుని ఆలయంలో జోగినాథుడు ఏ విధంగా వెలిసాడు?
A.సతీ సమేతంగా
B.విగ్రహం గా
C.జోడి లింగాలుగా
D.తన రాజ్యం తో


జోగినాథుని జాతర ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుపుతారు?
A.మార్చి
B.ఏప్రిల్
C.మే
D.జనవరి


జోగినాథుని జాతర గ్రామంలో ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉంటుంది?
A.గ్రామం మొదలు నుండి చివరి వరకు
B.గ్రామం చివరి నుండి ప్రక్క ఊరు వరకు
C.గుట్టల్లో
D.గ్రామం నడి మద్య నుండి జోగినాథుని గుట్ట వరకు


జోగినాథుని జాతర లో భక్తులు చేసే భక్తిమార్గం పని?
A.ఈలలు ఊదడం
B.రథం లాగడం
C.పులివేషాలు వేయడం
D.కుంకుమ,పసుపు తో తయారవడం


జోగినాథుని జాతర ఎన్ని రోజుల పాటు ఉంటుంది?
A.10
B.7
C.9
D.15


కేతకి సంగమేశ్వర స్వామి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.రంగారెడ్డి
B.ఖమ్మం
C.కరీంనగర్
D.సంగారెడ్డి


కేతకీ సంగమేశ్వర ఆలయం ఉన్న గ్రామం?
A.ఘురా సంగం
B.జోగిపేట
C.కేతకి
D.సంగమేశ్వరం


క్రింది వాటిలో మాఘ బహుళ దశమి నుండి పాల్గుణ శుద్ధ పాడ్యమి వరకు నిర్వహించే జాతర?
A.జోగినాథుని జాతర
B.ఉర్సు జాతర
C.కేతకి సంగమేశ్వర జాతర
D.చేవెళ్ళ జాతర


కేతకి అనే అప్సరస శాప విమోచనం కొరకు కేతకి సంగమేశ్వర ఆలయం లో వెలసిన దేవుడు?
A.సంగమేశ్వరుడు
B.శివుడు
C.విష్ణువు
D.జగన్నాథుడు

Result: