భారత చరిత్ర
గద్వాల్ జాతర ఏ ఆలయంలో జరుగుతుంది?
A.వీరభద్ర స్వామి ఆలయం
B.చెన్నకేశవ స్వామి ఆలయం
C.తిమ్మప్ప స్వామి ఆలయం
D.వేంకటేశ్వర స్వామి ఆలయం
గద్వాల్ జాతరలో ఏ కుటుంబాలు పాల్గొంటాయి?
A.గ్రామ పెద్దల
B.మాజీ సర్పంచ్ ల
C.మాజీ సంస్థాదీశుల
D.గ్రామ ప్రభుత్వ ఉద్యోగుల
మల్దగల్ జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.సంగారెడ్డి
B.రంగారెడ్డి
C.నాగర్ కర్నూల్
D.జోగులాంబ గద్వాల
మల్దగల్ జాతరలో పూజించే దైవం?
A.నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.ఆంజనేయ స్వామి
D.వీరభద్ర స్వామి
మల్దగల్ జాతరలో తిమ్మప్ప గా ఎవరిని కొలుస్తారు?
A.నరసింహస్వామి
B.చెన్న కేశవస్వామి
C.రాముడు
D.వేంకటేశ్వర స్వామి
చేవెళ్ల జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.రంగారెడ్డి
B.సంగారెడ్డి
C.కర్నూల్
D.చిత్తూర్
చేవెళ్ల జాతర లో ఎవరి ఉత్సవాలు నిర్వహిస్తారు?
A.శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి
B.సీతారామ స్వామి
C.నరసింహ స్వామి
D.ఆంజనేయ స్వామి
చేవెళ్ల జాతర ఏ మాసంలో జరుగుతుంది?
A.ఫాల్గుణం
B.శ్రావణం
C.చైత్రం
D.మాఘం
చేవెళ్ల జాతర లో ఎన్ని రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు?
A.12
B.7
C.10
D.3
జోగినాథుని జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
A.చిత్తూర్
B.మెదక్
C.ఖమ్మం
D.రంగారెడ్డి
Result: