భారత చరిత్ర


హైదరాబాద్ ఎన్నికలలో ఏ పార్టీ ద్వారా ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా సి. మాధవ రెడ్డి ఎన్నికైనారు?
A.కాంగ్రెస్ పార్టీ
B.స్వతంత్ర్య అభ్యర్థుల పార్టీ
C.సోషలిస్ట్ పార్టీ
D.ఏది కాదు


హైదరాబాద్ ఎన్నికలలో కమ్యూనిస్టు నాయకుల చేతుల్లో ఓటమిని చవి చూసిన తెలంగాణ ప్రముఖులు ఎవరు?
A.మాడపాటి హనుమంతరావు
B.జమలాపురం కేశవరావు
C.కొండా వెంకట రంగారెడ్డి మరియు లక్ష్మా రెడ్డి
D.a మరియు b


1952 హైదరాబాద్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను పొందిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ నాయకుడిగా ఎన్నికైన వారు ఎవరు?
A.బూర్గుల రామకృష్ణారావు
B.రావి నారాయణ రెడ్డి
C.కె.వి.రంగారెడ్డి
D.ఏదీ కాదు


1952 హైదరాబాద్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను పొందిన కాంగ్రెస్ పార్టీ చిహ్నం ఏది?
A.నాగలి
B.కాడెద్దుల చిహ్నం
C.హస్తం
D.కారు


1952 హైదరాబాద్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.కొండా వెంకట రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావు
D.మర్రి చెన్నారెడ్డి


1952 హైదరాబాద్ ఎన్నికల అనంతరం హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు?
A.స్వామి రామానంద తీర్థ
B.కె.వి.రంగారెడ్డి
C.బూర్గుల రామకృష్ణారావు
D.మర్రి చెన్నారెడ్డి


1952 మార్చి 6న హైదరాబాద్ లోని ఏ ప్రాంతంలో బూర్గుల రామకృష్ణారావును మంత్రివర్గం అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది?
A.గోల్కొండ లో
B.కింగ్ కోఠి లో
C.రాజ్ భవన్ లో
D.అబిడ్స్ లో


1952 హైదరాబాద్ శాసనసభ నాయకుడిగా ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో మొత్తం ఎంత మంది మంత్రులు ఉండేవారు?
A.15 మంది
B.12 మంది
C.13 మంది
D.11 మంది


1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో ప్రతిపక్ష పార్టీ అయిన పీపుల్స్ డెమోక్రటిక్ ఫెడరేషన్ (పీడీఎఫ్)పార్టీ నాయకుడు ఎవరు?
A.కాశీనాథ రావు వైద్య
B.ఎమ్.నర్సింగ రావు
C.వి.డి. దేశ్ పాండే
D.రామా నాథ రావు


1952 హైదరాబాద్ రాష్ట్ర ఎన్నికలలో డెమోక్రటిక్ ఫెడరేషన్ పార్టీ యొక్క స్పీకర్ గా ఉన్నది ఎవరు?
A.కాశీనాథరావు వైద్య
B.ఎమ్.నర్సింగ రావు
C.వి.డి.దేశ్ పాండే
D.రామా నాథ రావు

Result: