భారత చరిత్ర
తుల్జా భవాని జాతర ఏ గ్రామంలో జరుగుతుంది?
A.వనపర్తి
B.పెద్ద మునిగాల్
C.చార గొండ
D.మల్దగల్
తుల్జా భవాని జాతర ఏ పండుగ రోజున ప్రారంభిస్తారు?
A.దుర్గాదేవి నవరాత్రి రోజున
B.ఉగాది
C.సంక్రాంతి
D.దీపావళి
తుల్జా భవాని జాతర ఎన్ని రోజుల పాటు జరుపుకుంటారు?
A.10
B.9
C.7
D.5
తుల్జా భవాని జాతర ఏ జాతి వారు జరుపుకుంటారు?
A.గోండులు
B.భిల్లులు
C.కోయ
D.లంబాడీ
తుల్జా భవాని జాతరలో ప్రధాన పూజారి ఏ తెగకు చెందిన వారై ఉంటారు?
A.చెంచు
B.లంబాడి
C.కోయ
D.తోటి
తుల్జా భవాని జాతర జరిగే రోజుల్లో ఎవరెవరు ఉపవాస దీక్షలో ఉంటారు?
A.గ్రామ ప్రజలు
B.గ్రామ పెద్దలు
C.పూజారి-ఇతర పూజార్లు
D.గ్రామ అధ్యక్షులు
తుల్జా భవాని జాతర లో ఉపవాస దీక్ష స్వీకరించిన వారు ఏ రోజున విరమిస్తారు?
A.దీపావళి
B.విజయదశమి
C.సంక్రాంతి
D.ఉగాది
కురుమూర్తి జాతర ఏ జిల్లాలో నిర్వహిస్తారు?
A.మెదక్
B.సంగారెడ్డి
C.నాంపల్లి
D.వనపర్తి
కురుమూర్తి జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది?
A.ఆత్మకూర్ సమీపాన
B.చందంపేట
C.మల్దగల్
D.చేవెళ్ళ
కురుమూర్తి జాతర లో ఏ దేవునికి ఉత్సవాలు నిర్వహిస్తారు?
A.నరసింహ స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.వీరభద్ర స్వామి
D.సీతారాము స్వామి
Result: