భారత చరిత్ర


అయినవోలు జాతర లో ఉత్సవాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు?
A.5
B.12
C.4
D.1


మైలార్ దేవాలయంలో ఏ రాజుల కాలం నాటి శిల్పాలు ఉంటాయి?
A.శాతావాహనుల
B.కాకతీయుల
C.మౌర్యుల
D.మొగలాయిల


మైలార్ దేవుని ఉత్సవాలను ఎన్ని రోజుల పాటు జాతర లో నిర్వహిస్తారు?
A.15
B.20
C.25
D.30


కొరివి జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.నాగర్ కర్నూల్
B.వరంగల్
C.వనపర్తి
D.మహబూబాబాదు


కొరివి జాతరలో పూజించే దైవం?
A.వీరభద్ర స్వామి
B.వేంకటేశ్వర స్వామి
C.సీతారాములు
D.నరసింహ స్వామి


ప్రతి సంవత్సరం కొరివి జాతర ఏ రోజున ప్రారంభమవుతుంది?
A.ఉగాది
B.దసరా
C.హోళి
D.శివరాత్రి


కొరివి జాతర ఎన్ని రోజుల పాటు వైభవంగా జరుగుతుంది?
A.15
B.20
C.25
D.30


కొరివి జాతర ఏ గ్రామం లో జరుగుతుంది?
A.కొరింక
B.కొరివి
C.కోయంక
D.కొవింక


కొరివి జాతర మహబూబాబాదు కి దాదాపు ఎన్ని కిలోమీటర్ల దూరంలో జరుగుతుంది?
A.5
B.15
C.10
D.20


తుల్జా భవాని జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.నల్గొండ
B.వనపర్తి
C.ఆదిలాబాద్
D.రంగారెడ్డి

Result: