భారత చరిత్ర


రంగాపూర్ జాతర లో ఏ తేదీన దేవాలయానికి ప్రభను ఊరేగింపుగా తీసుకు వెళ్తారు?
A.జనవరి 10
B.మే 25
C.జనవరి 15
D.ఫిబ్రవరి 26


రంగాపూర్ జాతర లో జనవరి 17న దర్గాకు దేనిని ఊరేగింపుగా తీసుకెళ్తారు?
A.కుంకుమ
B.గంధం
C.పసుపు
D.చందనం


రంగాపూర్ జాతర ఎన్ని రోజులు జరుపుకుంటారు?
A.10
B.7
C.15
D.30


రంగాపూర్ జాతర లో ఏ ఏ మతాలవారు పాల్గొంటారు?
A.హిందు-క్రైస్తవ
B.హిందు -జైన
C.హిందు -ముస్లిం
D.హిందు-బౌద్దం


సిరిసన గండ్ల జాతర ఏ ప్రాంతంలో జరుగుతుంది?
A.సిరిసన
B.చారగొండ
C.రంగాపల్లి
D.పెద్ద మునిగాల్


సిరిసన గండ్ల జాతరలో ఏ దేవుళ్ళ కళ్యాణం జరుగుతుంది?
A.వేంకటేశ్వర ఆలివేలు కళ్యాణం
B.సత్యభామ కృష్ణుని కళ్యాణం
C.సీతారాముల కళ్యాణం
D.శివ పార్వతుల కళ్యాణం


భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగినంత వైభవంగా ఏ జాతరలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది?
A.అయిన వొలు జాతర
B.కొరివి జాతర
C.కొండ గట్టు
D.సిరిసన గండ్ల జాతర


సిరిసన గండ్ల జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.వరంగల్
B.నల్గొండ
C.వనపర్తి
D.నాగర్ కర్నూల్


అయినవోలు జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.మహబూబ్ నగర్
B.వరంగల్
C.చిత్తూర్
D.కృష్ణా


అయినవోలు జాతరలో ఏ దేవునికి పూజలు చేస్తారు?
A.మైలార్ దేవుడు
B.వీర భద్ర స్వామి
C.హనుమంతుడు
D.రాముడు

Result: