భారత చరిత్ర
మహంకాళి జాతర ను ఏ పండుగ అంటారు?
A.దసరా
B.బోనాల పండుగ
C.గాజుల పండుగ
D.దీపావళి
బోనాల జాతరను ఏ మాసంలో జరుపుకుంటారు?
A.శ్రావణ మాసం
B.కార్తీక మాసం
C.ఆషాడ మాసం
D.చైత్ర మాసం
పెద్దమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది?
A.హైద్రాబాద్
B.వరంగల్
C.కొమురవెల్లి
D.మెదక్
(జూబ్లీహిల్స్) పెద్దమ్మ జాతర ఏ నెలల్లో జరుగుతుంది?
A.జనవరి లేదా ఫిబ్రవరి
B.ఫిబ్రవరి లేదా మార్చి
C.మార్చి లేదా ఏప్రిల్
D.ఏప్రిల్ లేదా మే
మన్నెంకొండ జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.జగిత్యాల
B.మహబూబ్ నగర్
C.మంచిర్యాల
D.వరంగల్
మన్నెం గూడెం లో ఏ ఏ ఆలయాలున్నాయి?
A.వేంకటేశ్వర మరియు ఆంజనేయ స్వామి ఆలయాలు
B.నరసింహ స్వామి ఆలయాలు
C.మల్లన్న స్వామి,కృష్ణుని ఆలయాలు
D.వీర భద్రస్వామి,బ్రహ్మ ఆలయాలు
మన్నెంగూడెం జాతర సందర్భంగా కొందరు ఏ దీక్ష తీసుకుంటారు?
A.అయ్యప్ప దీక్ష
B.వేంకటేశ్వర దీక్ష
C.హనుమాన్ దీక్ష
D.దుర్గా దీక్ష
రంగాపూర్ జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.వరంగల్
B.కర్నూల్
C.నాగర్ కర్నూల్
D.మహబూబ్ నగర్
రంగాపూర్ లోని నల్లమల కొండల పై ఏ ఆలయం ఉంది?
A.ఉమామహేశ్వర ఆలయం
B.వేంకటేశ్వర స్వామి ఆలయం
C.హనుమాన్ ఆలయం
D.మల్లిఖార్జున స్వామి ఆలయం
రంగాపూర్ లోని నల్లమల్ల కొండ కింద ఉన్న దర్గా పేరు?
A.అల్లా నిరంజన్
B.మైలార్ దేవ
C.హజ్రత్ నిరంజన్ షావలి
D.కొరివి మైలార్ షావలి
Result: