భారత చరిత్ర
మేళ్ల చెరువు జాతర లో దేవుడు కళ్యాణం మహాశివరాత్రి నుండి ఎన్ని రోజుల పాటు జరుగుతుంది?
A.5 రోజుల పాటు
B.6 రోజుల పాటు
C.7 రోజుల పాటు
D.8 రోజుల పాటు
మేళ్ల చెరువు జాతర లో లింగం ప్రతి సంవత్సరం క్రమేపీ ఏమవుతుంది?
A.పెరుగుతుంది
B.పెరగదు
C.అలాగే ఉంటుంది
D.ఏది కాదు
సిద్ధుల గుట్ట జాతర ఏ జిల్లాలో జరుగుతుంది?
A.నిజామాబాద్
B.వరంగల్
C.జగిత్యాల
D.మంచిర్యాల
నవనాథులు అనగా?
A.బుద్ధులు
B.సిద్దులు
C.ఋషులు
D.సన్యాసులు
సిద్ధులగుట్ట జాతరలో శివున్ని ఏ రూపంగా కొలిచి జాతర నిర్వహిస్తారు?
A.శంకరునిగా
B.లింగేశ్వర స్వామిగా
C.నీల కంటుడిగా
D.సిద్ధ లింగేశ్వర స్వామిగా
నల్లగొండ జాతర ఏ జిల్లాలో జరుపుతారు?
A.జగిత్యాల
B.మంచిర్యాల
C.వరంగల్
D.సూర్యాపేట
నల్లగొండ జాతరలో గల దేవుడు?
A.నాగదేవుడు
B.నరసింహ స్వామి
C.లక్ష్మి నారాయణ స్వామి
D.శివుడు
శ్రీమహావిష్ణువు హిరణ్య కశ్యపుని సంహరించి కొండపై పాదము మోపడం వల్ల ఆ కొండ ఏ రంగులోకి మారిందని ప్రతీతి?
A.తెల్లటి కొండ
B.నల్లటి కొండ
C.ఎర్రటి కొండ
D.పచ్చని కొండ
నల్లగొండ జాతర ఎప్పుడు జరుపుతారు?
A.కార్తీక పౌర్ణమి
B.శుక్ల పౌర్ణమి
C.మాఘ పౌర్ణమి
D.శుద్ద పౌర్ణమి
సిద్దిపేట లో గల ప్రత్యేకత జాతర ఏది?
A.కొమురవేల్లి జాతర
B.మహంకాళి జాతర
C.పెద్దమ్మ జాతర
D.నల్లకొండ జాతర
Result: