భారత చరిత్ర


కొండగట్టులోని, ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడు ఎవరు?
A.గరుతు మంతుడు
B.బేతాల స్వామి
C.నంది
D.వానరం


వేలాల జాతర ను ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.ఆదిలాబాద్
B.మంచిర్యాల
C.జగిత్యాల
D.పెద్దపల్లి


ఆదిలాబాద్ జిల్లా ఏ తాలూకాలోని వేలాల జాతర జరుపుకుంటారు?
A.కడెం
B.జన్నారం
C.చెన్నూరు
D.ఖానాపూర్


వేలాల జాతర లో ఏ దేవున్ని కొలుస్తారు ,ఏ రోజున జరుపుకుంటారు?
A.రాముడు ,శ్రీ రామనవమి రోజున
B.శివుడు మరియు శివరాత్రి రోజున
C.ఆంజనేయుడు,హనుమాన్ జయంతి
D.వినాయకుడు,వినాయక చవితి రోజున


బెజ్జంకి జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.సిద్దిపేట
B.మంచిర్యాల
C.జగిత్యాల
D.కరీంనగర్


బెజ్జంకి జాతర లో కొలిచే దేవుడు ఎవరు?
A.లక్ష్మి నారాయణ
B.లక్ష్మి నరసింహ స్వామి
C.లక్ష్మి పతి
D.లక్ష్మి గణపతి


బెజ్జంకి జాతర లో రథోత్సవం ఏ మాసంలో జరుపుతారు?
A.ఆషాడ మాసం
B.శ్రావణ మాసం
C.కార్తీక మాసం
D.చైత్ర మాసం


బెజ్జంకి జాతర లో చైత్ర పౌర్ణమి నాడు ఏ పోటీలు నిర్వహిస్తారు?
A.ఎడ్లబండ్ల పోటీలు
B.కోడి పందెల పోటీలు
C.గుర్రం పందెల పోటీలు
D.పరుగు పందెల పోటీలు


పాత ఖమ్మం జిల్లా నూగూరు తాలూకాలో జరుపుకునే జాతర?
A.తేగడ జాతర
B.వేలాల జాతర
C.బెజ్జంకి జాతర
D.గొల్లగట్టు జాతర


మేళ్ల చెరువు జాతర ఏ జిల్లాలో జరుపుతారు?
A.వరంగల్
B.మంచిర్యాల
C.జగిత్యాల
D.సూర్యపేట

Result: