భారత చరిత్ర


ఎన్ని రోజుల పాటు గొల్లగట్టు జాతర కొనసాగుతుంది?
A.నాలుగు రోజులు
B.రెండు రోజులు
C.మూడు రోజులు
D.ఐదు రోజులు


యాదవుల కులదైవం ఎవరు?
A.లింగమంతుల స్వామి
B.లింగేశ్వర స్వామి
C.శంకరుడు
D.హనుమంతుడు


లింగమంతుల స్వామి తోబుట్టువు ఎవరు?
A.ముత్యాలమ్మ తల్లి
B.గౌరమ్మ తల్లి
C.చౌడమ్మ తల్లి
D.మహాలక్ష్మమ్మ తల్లి


గొల్లగట్టు జాతర లో కేసారం గ్రామానికి ఎన్ని విగ్రహాలున్న పెట్టెను తీసుకుని వెళ్లి హక్కుల దారులకు చూపించి పూజలు చేస్తారు?
A.నలభై విగ్రహాలున్న పెట్టెను
B.ముప్పై విగ్రహాలున్న పెట్టెను
C.ఇరవై విగ్రహాలున్న పెట్టెను
D.పది విగ్రహాలున్న పెట్టెను


గొల్లగట్టు జాతర లో ఏ రకమైన కుండను ఆలయ గోపురం పై అలంకరించి పూజ చేస్తారు?
A.పసిడి
B.వెండి
C.ఇత్తడి
D.రాగి


గొల్ల గట్టు జాతరలో నైవేద్యాన్ని ఏ జంతువుల బండ్లమీద పెడతారు?
A.నక్కల బండ్ల పై
B.కుక్కల బండ్ల పై
C.ఆవుల బండ్ల పై
D.ఎద్దుల బండ్ల పై


కొండగట్టు జాతర ఏ జిల్లాలో జరుపుకుంటారు?
A.కరీంనగర్
B.మంచిర్యాల
C.జగిత్యాల
D.పెద్దపల్లి


కొండగట్టు లో కొలువై ఉన్న దేవుడు?
A.నరసింహ స్వామి
B.శంకరుడు
C.హనుమంతుడు
D.రాముడు


కొండగట్టు లో ఉన్న హనుమంతుడు ఒకవైపు హనుమంతుడు (ఆంజనేయుని ముఖంలో) ఉండగా మరోవైపు ఏ దేవుని అవతారం లో కనిపిస్తాడు?
A.శంకరుడు
B.వినాయకుడు
C.రాముడు
D.నరసింహ స్వామి


కొండగట్టు గుడి లో ఎన్ని రోజుల పాటు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం?
A.40 రోజులు
B.30 రోజులు
C.20 రోజులు
D.41 రోజులు

Result: