భారత చరిత్ర


పెర్సపన్ అను దేవుడు ఏ తెగకు చెందినవారు?
A.గోండు
B.లంబాడా
C.చెంచుల
D.ఆందెల


ప్రతి సంవత్సరం గోండులు జరుపుకునే పండుగలు, ఏప్రిల్ - మే నెల లతోపాటు ఏ నెలలో జరుపుకుంటారు?
A.డిసెంబర్-జనవరి
B.జనవరి-ఫిబ్రవరి
C.ఫిబ్రవరి-మార్చి
D.మార్చి-ఏప్రిల్


అకిపెన్ అనగా ఏ తెగ యొక్క దేవత?
A.గోండు
B.లంబాడా
C.చెంచుల
D.ఆందెల


గోండులు జరుపుకునే అకిపెన్ పండుగను వారి మాండలికంలో ఏమంటారు?
A.దేవరి
B.కటోడా
C.భాత్కాల్
D.నోవోంగ్


ఏడుపాయల జాతర ను ఏ రోజున నిర్వహిస్తారు?
A.ఉగాది
B.సంక్రాంతి
C.శివరాత్రి
D.దసరా


ఏడుపాయల జాతర ఏ జిల్లా యొక్క పండుగ?
A.మెదక్
B.వరంగల్
C.రాజన్న సిరిసిల్ల
D.మంచిర్యాల


ఏడుపాయల జాతరలో, ఏ దేవతను పూజించి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు ?
A.కనకదుర్గా దేవి
B.వనదుర్గా దేవి
C.మహాదుర్గా దేవి
D.విజయదుర్గా దేవి


ఏడుపాయల జాతర ను ఎన్ని రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు?
A.మూడు రోజులు
B.రెండు రోజులు
C.నాలుగు రోజులు
D.ఐదు రోజులు


తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క- సారక్క జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర ఏది?
A.కొండగట్టు జాతర
B.గొల్లగట్టు జాతర
C.నల్లగొండ జాతర
D.మహంకాళి జాతర


గొల్లగట్టు జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు?
A.రెండు
B.మూడు
C.నాలుగు
D.ఐదు

Result: